1987 రాజ్యసభ ఎన్నికలు
Appearance
1987లో వివిధ తేదీల్లో రాజ్యసభ ఎన్నికలు జరిగాయి. వివిధ రాష్ట్రాల నుండి సభ్యులను రాజ్యసభకు ఎన్నుకోవడానికి కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికలను నిర్వహించింది.[1][2]
ఎన్నికలు
[మార్చు]1987లో జరిగిన ఎన్నికలలో ఎన్నికైనవారు 1987-1993 కాలానికి సభ్యులుగా ఉంటారు, పదవీ కాలానికి ముందు రాజీనామా లేదా మరణం సంభవించినప్పుడు మినహా 1993 సంవత్సరంలో పదవీ విరమణ చేస్తారు. జాబితా అసంపూర్ణంగా ఉంది.
రాష్ట్రం | సభ్యుని పేరు | పార్టీ | వ్యాఖ్య |
---|---|---|---|
గోవా | జాన్ ఎఫ్ ఫెర్నాండెజ్ | కాంగ్రెస్ | |
గుజరాత్ | పి. శివ శంకర్ | కాంగ్రెస్ | [3] |
గుజరాత్ | ఛోటుభాయ్ సుఖభాయ్ పటేల్ | కాంగ్రెస్ | |
గుజరాత్ | జితేంద్రభాయ్ ఎల్ భట్ | కాంగ్రెస్ | |
సిక్కిం | ఖమ్సుమ్ నమ్గ్యాల్ పుల్గర్ | సంయుక్త సోషలిస్ట్ పార్టీ | res 01/03/1988 |
పశ్చిమ బెంగాల్ | సునీల్ బసురాయ్ | సిపిఎం | |
పశ్చిమ బెంగాల్ | త్రిదిబ్ చౌధురి | రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ | |
పశ్చిమ బెంగాల్ | దిపెన్ ఘోష్ | సిపిఎం | |
పశ్చిమ బెంగాల్ | రాంనారాయణ్ గోస్వామి | సిపిఎం | |
పశ్చిమ బెంగాల్ | సమర్ ముఖర్జీ | సిపిఎం | |
పశ్చిమ బెంగాల్ | డాక్టర్ ఆర్కే పొద్దార్ | సిపిఎం |
ఉప ఎన్నికలు
[మార్చు]- నాగాలాండ్ - SC జమీర్ - కాంగ్రెస్ (02/07/1987 నుండి 1992 వరకు) res 02/02/1989 CM, NG
- హర్యానా - ఓం ప్రకాష్ చౌతాలా - జనతా దళ్ (14/08/1987 నుండి 1990 వరకు)
- ఆంధ్ర ప్రదేశ్ - MK రెహ్మాన్ - టీడీపీ (05/10/1987 నుండిర్మ్ 1988 వరకు)
మూలాలు
[మార్చు]- ↑ "Alphabetical List Of Former Members Of Rajya Sabha Since 1952". Rajya Sabha Secretariat, New Delhi. Retrieved 13 September 2017.
- ↑ Rajysabha (2024). "RAJYA SABHA MEMBERS BIOGRAPHICAL SKETCHES 1952-2019" (PDF). Archived from the original (PDF) on 21 February 2024. Retrieved 21 February 2024.
- ↑ The New Indian Express (28 February 2017). "Former Union Minister Punjala Shiv Shankar dead" (in ఇంగ్లీష్). Archived from the original on 20 February 2024. Retrieved 20 February 2024.