1995 రాజ్యసభ ఎన్నికలు
Appearance
228 రాజ్యసభ స్థానాలకుగాను | |
---|---|
|
1995లో వివిధ తేదీల్లో రాజ్యసభ ఎన్నికలు జరిగాయి. అస్సాం నుండి 2 సభ్యులు[1], మిజోరం రాష్ట్రం నుండి 1 సభ్యుడిని, తమిళనాడు నుండి 6 సభ్యులను[2] రాజ్యసభకు ఎన్నుకోవడానికి కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికలను నిర్వహించింది.[3][4]
ఎన్నికలు
[మార్చు]రాష్ట్రం | సభ్యుని పేరు | పార్టీ | వ్యాఖ్య |
---|---|---|---|
అస్సాం | డాక్టర్ మన్మోహన్ సింగ్ | కాంగ్రెస్ | ఆర్ |
అస్సాం | జోయశ్రీ గోస్వామి మహంత[5][6] | అసోం గణ పరిషత్ | బై 24/08/1999 |
అస్సాం | పరాగ్ చలిహా | అసోం గణ పరిషత్ | 22/06/1999 |
తమిళనాడు | ఎన్. రాజేంద్రన్ | డిఎంకె | |
తమిళనాడు | వీపీ దురైసామి | డిఎంకె | బై 26/11/1996 |
తమిళనాడు | వీపీ దురైసామి | ఏఐఏడీఎంకే | res 10/10/1996 |
తమిళనాడు | ఓఎస్ మణియన్[7] | ఏఐఏడీఎంకే | |
తమిళనాడు | డాక్టర్ డి. మస్తాన్ | ఏఐఏడీఎంకే | |
తమిళనాడు | ఆర్. మార్గబంధు | ఏఐఏడీఎంకే | |
తమిళనాడు | జి.కె మూపనార్ | కాంగ్రెస్ | res 09/09/1997 |
తమిళనాడు | జయంతి నటరాజన్ | తృణమూల్ కాంగ్రెస్ | బై 10/10/1997 |
ఉప ఎన్నికలు
[మార్చు]- ఆంధ్ర ప్రదేశ్ - మోహన్ బాబు - టీడీపీ (18/04/1995 నుండి 2000 వరకు)
- కేరళ - జాయ్ నడుక్కర - ఇతరులు (27/10/1995 నుండి 1997 వరకు)
- కేరళ - కె. కరుణాకరన్ - కాంగ్రెస్ (25/04/1995 నుండి 1997 వరకు)
మూలాలు
[మార్చు]- ↑ "Biennial elections and bye-elections to the Council of States (Rajya Sabha)" (PDF). ECI, New elhi. Retrieved 13 September 2017.
- ↑ "Biennial election s to the Council of States from Tamil Nadu" (PDF). ECI New Delhi. Retrieved 9 October 2017.
- ↑ "Alphabetical List Of Former Members Of Rajya Sabha Since 1952". Rajya Sabha Secretariat, New Delhi. Retrieved 13 September 2017.
- ↑ Rajysabha (2024). "RAJYA SABHA MEMBERS BIOGRAPHICAL SKETCHES 1952-2019" (PDF). Archived from the original (PDF) on 21 February 2024. Retrieved 21 February 2024.
- ↑ "Rajya Sabha Members Biographical Sketches 1952–2003" (PDF). Rajya Sabha. Retrieved 30 November 2017.
- ↑ "Women Members of Rajya Sabha" (PDF). Rajya Sabha. Retrieved 30 November 2017.
- ↑ "Biography". Lok Sabha Website. Archived from the original on 2013-02-01. Retrieved 2014-01-25.