అభిషేక్ సింఘ్వీ
Jump to navigation
Jump to search
అభిషేక్ సింఘ్వీ | |||
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 2024 | |||
నియోజకవర్గం | హిమాచల్ ప్రదేశ్ | ||
---|---|---|---|
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 3 ఏప్రిల్ 2018 | |||
అధ్యక్షుడు | *రామ్‌నాథ్ కోవింద్ | ||
ముందు | తపన్ కుమార్ సేన్ (సీపీఎం) | ||
నియోజకవర్గం | పశ్చిమ బెంగాల్ | ||
పదవీ కాలం 3 ఏప్రిల్ 2006 – 2 ఏప్రిల్ 2018 | |||
ముందు | రామ్ జెఠ్మలానీ | ||
తరువాత | మదన్ లాల్ సైనీ (బీజేపీ) | ||
నియోజకవర్గం | రాజస్థాన్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | జోధ్‌పూర్, రాజస్థాన్, భారతదేశం | 1959 ఫిబ్రవరి 24||
రాజకీయ పార్టీ | కాంగ్రెస్ | ||
తల్లిదండ్రులు | కమల, లక్ష్మీ మాల్ సింఘ్వీ | ||
జీవిత భాగస్వామి | అనితా సింఘ్వి | ||
సంతానం | 2 | ||
పూర్వ విద్యార్థి | యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ (బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్), ట్రినిటీ కాలేజ్, కేంబ్రిడ్జ్ (ఎం.ఏ, పీహెచ్‌డీ), హార్వర్డ్ విశ్వవిద్యాలయం (ప్రజా ప్రయోజన చట్టం) | ||
వృత్తి | న్యాయవాది |
అభిషేక్ మను సింఘ్వీ (జననం 24 ఫిబ్రవరి 1959) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2006 నుండి రాజస్థాన్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల నుండి కాంగ్రెస్ తరపున రాజ్యసభ సభ్యుడిగా ఉన్నాడు.
జననం, విద్యాభాస్యం
[మార్చు]అభిషేక్ సింఘ్వీ రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో కమల, లక్ష్మీ మాల్ సింఘ్వీ దంపతులకు 1959 ఫిబ్రవరి 24న జన్మించాడు. ఆయన సెయింట్ స్టీఫెన్స్ కాలేజ్, యూకే నుండి ఏం,ఏ.. పీహెచ్‌డీ చేశాడు.
వ్యక్తిగత జీవితం
[మార్చు]అభిషేక్ సింఘ్వీ గజల్, సూఫీ గాయని అనితా సింఘ్విని వివాహం చేసుకున్నాడు. వారికి ఇద్దరు కుమారులు, అనుభవ్ (జననం 1 డిసెంబర్ 1984), ఆవిష్కర్ (జననం 12 అక్టోబర్ 1987) ఉన్నారు.
రాజకీయ జీవితం
[మార్చు]అభిషేక్ సింఘ్వీ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 1997 నుండి 1998 వరకు భారత అదనపు సొలిసిటర్ జనరల్‌గా[1], 2001 నుండి కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధిగా పని చేసి ఏప్రిల్ 2006 రాజ్యసభకు ఎన్నికయ్యాడు.
నిర్వహించిన పదవులు
[మార్చు]- 2009 ఆగస్టు -జూలై 2011 , పర్సనల్, పబ్లిక్ గ్రీవెన్స్, లా అండ్ జస్టిస్ సభ్యుడు.
- 2006 ఆగస్టు – 2007 సెప్టెంబర్ సభ్యుడు, లాభాపేక్ష సభ్యుని కార్యాలయాలపై జాయింట్ కమిటీ, లాభాపేక్ష సభ్యుని కార్యాలయానికి సంబంధించిన రాజ్యాంగ, చట్టపరమైన స్థితిని పరిశీలించడానికి జాయింట్ కమిటీ, పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ కోసం కన్సల్టేటివ్ కమిటీ .
- 2006 – సెప్టెంబరు 2010 , ప్రివిలేజెస్ కమిటీ సభ్యుడు
- జూలై 2010 నుండి విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కోసం కన్సల్టేటివ్ కమిటీ సభ్యుడు
- జూలై 2011 నుండి చైర్మన్, పర్సనల్ కమిటీ, పబ్లిక్ గ్రీవెన్స్, లా అండ్ జస్టిస్ మెంబర్, జనరల్ పర్పస్ కమిటీ సభ్యుడు.
- జూలై 2012 నుంచి కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి.[2]
- ఏప్రిల్ 2018 పశ్చిమ బెంగాల్ నుండి రాజ్యసభకు ఎన్నికయ్యాడు.
- వాణిజ్యంపై స్టాండింగ్ కమిటీ ఛైర్మన్[3]
- ఏప్రిల్ 2024 హిమాచల్ ప్రదేశ్ నుండి రాజ్యసభకు పోటీ చేసి ఓడిపోయాడు.[4][5][6][7]
- 2024 ఆగష్టు తెలంగాణ నుండి రాజ్యసభకు పోటీ[8]
మూలాలు
[మార్చు]- ↑ Mahapatra, Dhananjay (9 January 2010). "India's top 10 lawyers". The Times of India. Retrieved 4 April 2017.
- ↑ "Abhishek Singhvi back as Congress spokesperson". News18. 2 November 2012. Retrieved 24 April 2020.
- ↑ "Abhishek Singhvi to head parliamentary panel on commerce". The Hindu. 6 October 2022. Archived from the original on 14 February 2024. Retrieved 14 February 2024.
- ↑ "Cong fields Abhishek Singhvi for RS polls from Himachal". The Week. 14 February 2024. Archived from the original on 14 February 2024. Retrieved 14 February 2024.
{{cite magazine}}
: Unknown parameter|agency=
ignored (help) - ↑ The Week. "Cong fields Abhishek Singhvi for RS polls from Himachal" (in ఇంగ్లీష్). Archived from the original on 14 February 2024. Retrieved 14 February 2024.
- ↑ Andhrajyothy (14 February 2024). "రాజ్యసభ అభ్యర్థుల లిస్ట్‌ను అఫీషియల్‌గా ప్రకటించిన కాంగ్రెస్". Archived from the original on 14 February 2024. Retrieved 14 February 2024.
- ↑ Andhrajyothy (28 February 2024). "రాజ్యసభ ఎన్నికల్లో హైడ్రామా!". Archived from the original on 28 February 2024. Retrieved 28 February 2024.
- ↑ Andhrajyothy (19 August 2024). "కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థిగా అభిషేక్ సింఘ్వీ నామినేషన్". Archived from the original on 19 August 2024. Retrieved 19 August 2024.