మేడా రఘునాథ్ రెడ్డి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మేడా రఘునాథ్ రెడ్డి

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
3 ఏప్రిల్ 2024 - ప్రస్తుతం
ముందు సీ.ఎం.రమేష్

వ్యక్తిగత వివరాలు

జననం 1965
చెన్నైయ్యగారిపల్లె గ్రామం, నందలూరు మండలం, కడప జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
జాతీయత  భారతదేశం
రాజకీయ పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
తల్లిదండ్రులు మేడా రామకృష్ణారెడ్డి, లక్ష్మినరసమ్మ
బంధువులు మేడా వెంకట మల్లికార్జునరెడ్డి (సోదరుడు)

మేడా రఘునాథ్‌ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వ్యాపారవేత్త, రాజకీయ నాయకుడు. ఆయనను 2024 ఫిబ్రవరి 8న వైసీపీ రాజ్యసభ అభ్యర్థిగా ప్రకటించింది.[1][2][3]

జననం, విద్యాభాస్యం

[మార్చు]

మేడా రఘునాథ్ రెడ్డి 1965లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కడప జిల్లా , నందలూరు మండలం, చెన్నైయ్యగారిపల్లె గ్రామంలో మేడా రామకృష్ణారెడ్డి, లక్ష్మినరసమ్మ దంపతులకు జన్మించాడు. ఆయన టంగుటూరులో డిగ్రీ పూర్తి చేశాడు.[4]

మూలాలు

[మార్చు]
  1. Bigtv (8 February 2024). "రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక.. జగన్ వ్యూహం ఇదేనా?". Archived from the original on 9 February 2024. Retrieved 9 February 2024.
  2. Namaste Telangana (8 February 2024). "ఏపీలో రాజ్యసభ అభ్యర్థుల పేర్లను ఖరారు చేసిన వైసీపీ". Archived from the original on 9 February 2024. Retrieved 9 February 2024.
  3. Zee News Telugu (8 February 2024). "వైఎస్సార్‌సీపీ రాజ్యసభ అభ్యర్థులు వీరే.. మూడో స్థానానికి కూడా పోటీతో ఎన్నికలు రసవత్తరం". Archived from the original on 9 February 2024. Retrieved 9 February 2024.
  4. Sakshi (8 February 2024). "రాజ్యసభ పోటీలో ముగ్గురు అభ్యర్థులు వీరే." Archived from the original on 9 February 2024. Retrieved 9 February 2024.