కనకమేడల రవీంద్ర కుమార్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కనకమేడల రవీంద్ర కుమార్
రాజ్యసభ సభ్యుడు
Assumed office
2018 ఏప్రిల్ 3
అంతకు ముందు వారురేణుకా చౌదరి
నియోజకవర్గంఆంధ్రప్రదేశ్
వ్యక్తిగత వివరాలు
జననం1956 ఆగస్టు 8
అవనిగడ్డ కృష్ణాజిల్లా
జాతీయతభారతీయుడు
రాజకీయ పార్టీతెలుగుదేశం పార్టీ
నైపుణ్యంరాజకీయ నాయకుడు

కనక మేడల రవీంద్ర కుమార్ తెలుగుదేశం పార్టీ కి చెందిన రాజకీయ నాయకుడు. 2018 మార్చి 15న ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. [1]

మూలాలు

[మార్చు]
  1. India, The Hans (14 March 2018). "2 TDP, 1 YSRCP candidates win Rajya Sabha seats unopposed". www.thehansindia.com.