వై.వి.సుబ్బారెడ్డి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
యర్రం వెంకట సుబ్బారెడ్డి

భారత పార్లెమెంటు సభ్యుడు
పదవీ కాలము
16 మే 2014 – 20 జూన్ 2018
ముందు మాగుంట శ్రీనివాసులురెడ్డి
తరువాత మాగుంట శ్రీనివాసులురెడ్డి
నియోజకవర్గము ఒంగోలు లోకసభ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం (1960-05-01) 1960 మే 1 (వయస్సు: 59  సంవత్సరాలు)
ఒంగోలు, ఆంధ్ర ప్రదేశ్
జాతీయత భారతదేశం
రాజకీయ పార్టీ వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ
జీవిత భాగస్వామి యర్రం స్వర్ణలతారెడ్డి
సంతానము 1
నివాసము హైదరాబాదు
పూర్వ విద్యార్థి భారతీ విద్యాపీఠ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజిమెంటు అండ్ రీసెర్చ్, శివాజీ విశ్వవిద్యాలయం (ఎం.బి.ఎ)

వై.వి.సుబ్బారెడ్డి ఆంధ్రప్రదేశ్‌కి చెందిన ఒక రాజకీయ నాయకుడు. ఇతను ఒంగోలు లోక్‌సభ నియోజకవర్గం నుంచి 16వ లోక్‌సభ సభ్యునిగా ఎన్నుకైనాడు. ఇతను యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా 2014 భారత సాధారణ ఎన్నికలలో గెలుపొందాడు[1]. సుబ్బారెడ్డి సొంతూరు ప్రకాశం జిల్లా మేదరమెట్ల. ఈయన మాజీ ముఖ్యమంత్రి వై.యస్.రాజశేఖరరెడ్డికి తోడల్లుడు.

మూలాలు[మార్చు]

  1. "Constituencywise-All Candidates". మూలం నుండి 17 May 2014 న ఆర్కైవు చేసారు. Retrieved 17 May 2014. Cite uses deprecated parameter |deadurl= (help); Cite web requires |website= (help)