Jump to content

2010 భారతదేశంలో ఎన్నికలు

వికీపీడియా నుండి
బీహార్

బీహార్ శాసనసభ పదవీకాలం 2010 నవంబరు 26తో ముగిసింది. తిరిగి బీహార్ 15వ శాసనసభ సభ్యులును ఎన్నుకోవటానికి, 2010లో ఎన్నికలు ఎన్నికలు జరిగాయి.

2005 ఎన్నికల తర్వాత జనతాదళ్ (యునైటెడ్) శాసనసభలో అతిపెద్ద పార్టీగా నిలిచింది జాతీయ ప్రజాస్వామ్య కూటమిలో భాగంగా భారతీయ జనతా పార్టీతో కలిసి పాలించింది. ప్రస్తుత ముఖ్యమంత్రి నితీష్ కుమార్. [1] [2]

శ్రేణి పార్టీ పోటీచేసిన స్థానాలు గెలిచినవి స్థానాలు మార్పు ఓటు భాగస్వామ్యం
1 జనతాదళ్ (యునైటెడ్) 141 115 + 27 22.61
2 భారతీయ జనతా పార్టీ 102 91 + 36 16.46
3 రాష్ట్రీయ జనతా దళ్ 168 22 - 32 18.84
4 స్వతంత్ర 1342 6 - 4
5 భారత జాతీయ కాంగ్రెస్ 243 4 - 5 8.38
6 లోక్ జనశక్తి పార్టీ 75 3 - 7 6.75
7 కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా 56 1 - 2 1.69
7 జార్ఖండ్ ముక్తి మోర్చా 41 1 + 1
మొత్తం 243

పార్లమెంటు ఉప ఎన్నిక

[మార్చు]
స.నెం తేదీ నియోజకవర్గం రాష్ట్రం ఎన్నికల ముందు ఎం.పి. ఎన్నికల ముందు పార్టీ ఎంపీగా ఎన్నికయ్యారు ఎన్నికల తర్వాత పార్టీ
27 2010 నవంబరు 1 బంకా బీహార్ దిగ్విజయ్ సింగ్ Independent పుతుల్ కుమారి Independent

శాసనసభ ఉప ఎన్నికలు

[మార్చు]
వ.సంఖ్య తేది నియోజకవర్గం ఎన్నికల ముందు ఎమ్మెల్యే ఎన్నికల ముందు పార్టీ ఎన్నికైన ఎమ్మెల్యే ఎన్నికల తర్వాత పార్టీ
1 27 July 2010 సిర్పూర్ కావేటి సమ్మయ్య Telangana Rashtra Samithi కావేటి సమ్మయ్య Telangana Rashtra Samithi
2 చెన్నూర్ నల్లాల ఓదేలు Telangana Rashtra Samithi నల్లాల ఓదేలు Telangana Rashtra Samithi
4 మంచిర్యాల గడ్డం అరవింద్ రెడ్డి Telangana Rashtra Samithi గడ్డం అరవింద్ రెడ్డి Telangana Rashtra Samithi
15 ఎల్లారెడ్డి ఏనుగు రవీందర్ రెడ్డి Telangana Rashtra Samithi ఏనుగు రవీందర్ రెడ్డి Telangana Rashtra Samithi
17 నిజామాబాదు పట్టణ యెండెల లక్ష్మీనారాయణ Bharatiya Janata Party యెండెల లక్ష్మీనారాయణ Bharatiya Janata Party
20 కోరుట్ల కల్వకుంట్ల విద్యాసాగర్ రావు Telangana Rashtra Samithi కల్వకుంట్ల విద్యాసాగర్ రావు Telangana Rashtra Samithi
22 ధర్మపురి కొప్పుల ఈశ్వర్ Telangana Rashtra Samithi కొప్పుల ఈశ్వర్ Telangana Rashtra Samithi
28 వేములవాడ చెన్నమనేని రమేష్ బాబు Telugu Desam Party చెన్నమనేని రమేష్ బాబు Telangana Rashtra Samithi
29 సిరిసిల్ల కల్వకుంట్ల తారక రామారావు Telangana Rashtra Samithi కల్వకుంట్ల తారక రామారావు Telangana Rashtra Samithi
31 హుజురాబాద్ శాసనసభ నియోజకవర్గం ఈటెల రాజేందర్ Telangana Rashtra Samithi ఈటెల రాజేందర్ Telangana Rashtra Samithi
33 సిద్ధిపేట తన్నీరు హరీశ్ రావు Telangana Rashtra Samithi తన్నీరు హరీశ్ రావు Telangana Rashtra Samithi
105 వరంగల్ పశ్చిమ దాస్యం వినయ్‌భాస్కర్ Telangana Rashtra Samithi దాస్యం వినయ్‌భాస్కర్ Telangana Rashtra Samithi

ఇంకా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "NDA sweeps Bihar, 15-yr Laloo raj over". Expressindia.com. Archived from the original on 10 October 2012. Retrieved 20 November 2010.
  2. "Rashtriya Janata Dal (RJD) Performance in General Election 2009". Indian-electionaffairs.com. 30 July 2010. Archived from the original on 27 November 2010. Retrieved 20 November 2010.

బాహ్య లింకులు

[మార్చు]