నల్లాల ఓదేలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నల్లాల ఓదేలు
నల్లాల ఓదేలు


ఎమ్మెల్యే
పదవీ కాలము
2014 - ప్రస్తుతం
నియోజకవర్గము చెన్నూర్ శాసనసభ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

నల్లాల ఓదేలు తెలంగాణ రాష్ట్ర రాజకీయ నాయకుడు. చెన్నూర్ శాసనసభ నియోజకవర్గం ఎమ్మెల్యేగా తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ నుంచి గెలుపోందారు.[1]

జననం - విద్యాభ్యాసం[మార్చు]

తెలంగాణ రాష్ట్రం, మంచిర్యాల జిల్లా లోని మందమర్రి లో జన్మించాడు. తండ్రిపేరు రాజం. ఓదేలు బి.ఏ. వరకు చదివాడు.

రాజకీయ ప్రస్థానం[మార్చు]

2009, 2014లలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ తరపున చెన్నూర్ శాసనసభ నియోజకవర్గం నుండి పోటీచేసి, భారత జాతీయ కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వినోద్ పై గెలుపొందాడు. తెలంగాణ చీఫ్‌ విప్‌ గా నియమితులయ్యారు.[2]

మూలాలు[మార్చు]

  1. "Andhra Pradesh News : Telangana activists boycott A.P. Formation Day fete". The Hindu. 2010-11-02. Retrieved 2013-08-04.
  2. నేటిఏపి.కాం. "టీ చీఫ్ విప్ నల్లాల ఓదేలు". netiap.com. Archived from the original on 14 జూన్ 2014. Retrieved 27 February 2017.