కల్వకుంట్ల విద్యాసాగర్ రావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కల్వకుంట్ల విద్యాసాగర్ రావు
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార కాలం
2009 - ఇప్పటి వరకు
నియోజకవర్గము కోరుట్ల, తెలంగాణ

వ్యక్తిగత వివరాలు

జననం నవంబర్ 10
రాజకీయ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి
నివాసము కోరుట్ల, తెలంగాణ

కల్వకుంట్ల విద్యాసాగర్ రావు తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు మరియు కోరుట్ల శాసనసభ నియోజకవర్గం శాసన సభ్యుడు.[1]

రాజకీయ విశేషాలు[మార్చు]

2018 లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ టికెట్ పై పోటీ చేసి సమీప భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జువ్వాడి నర్సింగరావు పై 31,000 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు.[2] 2014 లో జరిగిన తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ టికెట్ పై పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జువ్వాడి నర్సింగరావు పై 20,000కు పైగా ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు.[3]

మూలాలు[మార్చు]

  1. Kalvakuntla Vidyasagar Rao. "Kalvakuntla Vidyasagar Rao". Myneta.info. Retrieved 28 April 2019.
  2. Kalvakuntla Vidyasagar Rao. "Korutla Assembly Elections". Retrieved 28 April 2019.
  3. Kalvakuntla Vidya Sagar Rao. "Kalvakuntla Vidya Sagar Rao". nocorreption.in. Retrieved 28 April 2019.