Jump to content

భారత రాష్ట్రపతి ఎన్నికల జాబితా

వికీపీడియా నుండి

భారత రాష్ట్రపతి ఎన్నిక అనేది పరోక్ష ఎన్నిక. దీనిలో పార్లమెంటు ఉభయ సభలకు ఎన్నికైన సభ్యులు (ఎంపీలు) అలాగే రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికైన సభ్యులు (అన్ని రాష్ట్రాల విధాన సభ, శాసనసభలకు ఎన్నికయిన సభ్యులు), శాసనసభలతో కూడిన కేంద్రపాలిత ప్రాంతాల ఎంఎల్ఏలు, (అంటే జాతీయ రాజధాని భూభాగం ఎన్.సి.టి. ఢిల్లీ, జమ్మూ కాశ్మీర్, పుదుచ్చేరి) తో ఎన్నికకాబడతారు. లోక్‌సభ సభ్యులచే పరోక్షంగా (ప్రజలచే నేరుగా ఎన్నుకోబడదు) ఎన్నికైన ప్రధానమంత్రి కంటే రాష్ట్రపతి ఎన్నికల ప్రక్రియ మరింత విస్తృతమైన ప్రక్రియ.[1][2][3] ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం, చట్ట పాలనను రక్షించడం, సంరక్షించడం వంటి విధులతో రాజ్యాంగ అధిపతిగా ఉన్న రాష్ట్రపతిని లోక్‌సభ, రాజ్యసభ, రాష్ట్ర శాసనసభల సభ్యులు రహస్య బ్యాలెట్ విధానం ద్వారా విస్తృత పద్ధతిలో ఎన్నుకుంటారు.

సంవత్సరం పార్టీ అలయెన్స్ రాష్ట్రపతి అభ్యర్థి ఎన్నికల ఓట్లు ఎన్నిక నిర్వహించిన రాష్ట్రాలు ఫలితం
చిత్రం పేరు ఓట్లు %
1950 Indian National Congress   బాబూ రాజేంద్ర ప్రసాద్ ఎన్నికలు జరగలేదు 20 గెలుపు
1952 Indian National Congress   బాబూ రాజేంద్ర ప్రసాద్ 507,400 83.81% 20 గెలుపు
Independent   కె.టి. షా 92,827 15.33% 0 ఓటమి
1957 Indian National Congress   బాబూ రాజేంద్ర ప్రసాద్ 459,698 98.99% 20 గెలుపు
Independent  
చౌదరి హరి రామ్ 2,672 0.43% 0 ఓటమి
1962 Independent   సర్వేపల్లి రాధాకృష్ణన్ 553,067 98.2% 25 గెలుపు
Independent  
చౌదరి హరి రామ్ 6,341 1.1% 0 ఓటమి
1967 Independent   జాకిర్ హుసేన్ 471,244 56.2% 21 గెలుపు
Independent   కోకా సుబ్బారావు 363,971 43.4% 5 ఓటమి
1969 Independent   వి. వి. గిరి 420,077 50.9% 21 గెలుపు
Independent   నీలం సంజీవరెడ్డి 405,427 49.1% 7 ఓటమి
1974 Indian National Congress   ఫకృద్దీన్ అలీ అహ్మద్ 754,113 79.9% 26 గెలుపు
Revolutionary Socialist Party  
త్రిదిబ్ చౌధురి 189,196 20.1% 2 ఓటమి
1977 Bharatiya Janata Party   నీలం సంజీవరెడ్డి ఏకగ్రీవ ఎన్నిక 28 గెలుపు
1982 Indian National Congress   జైల్ సింగ్ 754,113 72.7% 26 గెలుపు
Independent  
హన్స్ రాజ్ ఖన్నా 282,685 27.3% 2 ఓటమి
1987 Indian National Congress   రామస్వామి వెంకట్రామన్ 740,148 72.3% 27 గెలుపు
Independent   వి. ఆర్. కృష్ణ అయ్యర్ 281,550 27.5% 4 ఓటమి
1992 Indian National Congress   శంకర దయాళ్ శర్మ 675,864 65.9% 25 గెలుపు
Independent  
జార్జ్ గిల్బర్ట్ స్వెల్ 346,485 33.8% 6 ఓటమి
1997 Indian National Congress   కె.ఆర్. నారాయణన్ 956,290 95.0% 31 గెలుపు
Independent   టి. ఎన్. శేషన్ 50,631 5.0% 0 ఓటమి
2002 Independent జాతీయ ప్రజాస్వామ్య కూటమి ఏ.పి.జె. అబ్దుల్ కలామ్ 922,884 89.6% 28 గెలుపు
Communist Party of India లెప్ట్ ప్రంట్ లక్ష్మీ సెహగల్ 107,366 10.4% 2 ఓటమి
2007 Indian National Congress ఐక్య ప్రగతిశీల కూటమి ప్రతిభా పాటిల్ 638,116 65.8% 23 గెలుపు
Bharatiya Janata Party జాతీయ ప్రజాస్వామ్య కూటమి భైరాన్‌సింగ్ షెకావత్ 331,306 34.2% 7 ఓటమి
2012 Indian National Congress ఐక్య ప్రగతిశీల కూటమి ప్రణబ్ ముఖర్జీ 713,763 69.3% 22 గెలుపు
Indian National Congress జాతీయ ప్రజాస్వామ్య కూటమి పి.ఎ.సంగ్మా 315,987 30.7% 8 ఓటమి
2017 Bharatiya Janata Party జాతీయ ప్రజాస్వామ్య కూటమి రామ్‌నాథ్ కోవింద్ 702,044 65.65% 21 గెలుపు
Indian National Congress ఐక్య ప్రగతిశీల కూటమి మీరా కుమార్ 367,314 34.35% 10 ఓటమి
2022 Bharatiya Janata Party జాతీయ ప్రజాస్వామ్య కూటమి ద్రౌపది ముర్ము 676,803 64.03%యునైటెడ్ ప్రతిపక్షం (2022) 22 గెలుపు
Independent యునైటెడ్ ప్రతిపక్షం(2022) యశ్వంత్ సిన్హా 380,177 35.97% 8 ఓటమి

మూలాలు

[మార్చు]
  1. Munjal, Diksha (13 April 2022). "How is the president of India elected?". The Hindu.
  2. "Explained: How the President of India is elected". 23 June 2022.
  3. "Explainer : How the President of India is Elected?". 21 June 2022.

వెలుపలి లంకెలు

[మార్చు]