జార్జ్ గిల్బర్ట్ స్వెల్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జార్జ్ గిల్బర్ట్ స్వెల్
లోక్ సభ డిప్యూటీ స్పీకర్
In office
1969 డిసెంబర్ 9 – 1977 జనవరి 18
అంతకు ముందు వారురఘునాథ్ కేశవ్ ఖాదిల్కర్
తరువాత వారుగోడి మురహరి
పార్లమెంట్ సభ్యుడు, లోక్ సభ
In office
1962–1977
అంతకు ముందు వారుబాజుబోన్ ఆర్ ఖర్లూఖి
తరువాత వారుబీరెన్ సింగ్
In office
1984–1989
అంతకు ముందు వారుబాజుబోన్ ఆర్ ఖర్లూఖి
తరువాత వారుపీటర్ మార్బి గంగ్
వ్యక్తిగత వివరాలు
జననంఖాశి హీల్స్ అస్సాం, భారతదేశం
మరణం1999 జనవరి 25(1999-01-25) (వయసు 75)
షిల్లాంగ్ మేఘాలయ భారతదేశం
జాతీయతభారతీయుడు
Domestic partnerఆ వివాహితుడు
కళాశాలస్కాటీస్ చర్చి కాలేజ్ కలకత్తా విశ్వవిద్యాలయం

జార్జ్ గిల్బర్ట్ స్వెల్ (5 ఆగష్టు 1923 - 25 జనవరి 1999) ఒక కళాశాల ప్రొఫెసర్, ఒక భారతీయ రాజకీయ నాయకుడు, అనేక దేశాలలో భారత రాయబారిగా పనిచేశాడు, లోక్‌సభ మాజీ డిప్యూటీ స్పీకర్ మేఘాలయలోని షిల్లాంగ్ నుండి పార్లమెంట్ సభ్యుడుగా పనిచేశాడు. 35 సంవత్సరాలకు పైగా, అతను జాతీయంగా అంతర్జాతీయంగా అనేక దేశాలలో భారత దేశ రాయబారిగా పనిచేశాడు.