బాగ్‌పట్ లోక్‌సభ నియోజకవర్గం
స్వరూపం
భాగ్‍పట్
| స్థాపన లేదా సృజన తేదీ | 1967 |
|---|---|
| దేశం | భారతదేశం |
| వున్న పరిపాలనా ప్రాంతం | ఉత్తరప్రదేశ్ |
| అక్షాంశ రేఖాంశాలు | 28°56′24″N 77°13′12″E |

బాగ్‌పత్ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 పార్లమెంటరీ నియోజకవర్గాలలో, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని 80 పార్లమెంటరీ నియోజకవర్గాలలో ఒకటి.[1] ఈ నియోజకవర్గం పరిధిలో ఐదు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి.
లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు
[మార్చు]| నియోజకవర్గ సంఖ్య | పేరు | రిజర్వ్ | జిల్లా | ఓటర్ల సంఖ్య (2019) |
|---|---|---|---|---|
| 43 | సివాల్ఖాస్ | జనరల్ | మీరట్ | 3,30,305 |
| 50 | ఛప్రౌలీ | జనరల్ | బాగ్‌పత్ | 3,29,441 |
| 51 | బరౌత్ | జనరల్ | బాగ్‌పత్ | 2,98,711 |
| 52 | బాగ్‌పత్ | జనరల్ | బాగ్‌పత్ | 3,15,054 |
| 57 | మోడీ నగర్ | జనరల్ | ఘజియాబాద్ | 3,42,965 |
| మొత్తం: | 16,16,476 | |||
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు
[మార్చు]| సంవత్సరం | సభ్యుడు | పార్టీ | |
|---|---|---|---|
| 1967 | రఘువీర్ సింగ్ శాస్త్రి | భారతీయ జనసంఘ్ | |
| 1971 | రామ్ చంద్ర వికల్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
| 1977 | చరణ్ సింగ్ | జనతా పార్టీ | |
| 1980 | లోక్‌దల్ | ||
| 1984 | |||
| 1989 | అజిత్ సింగ్ | జనతాదళ్ | |
| 1991 | |||
| 1996 | భారత జాతీయ కాంగ్రెస్ | ||
| 1997^ | రాష్ట్రీయ లోక్ దళ్ | ||
| 1998 | సోంపాల్ శాస్త్రి | భారతీయ జనతా పార్టీ | |
| 1999 | అజిత్ సింగ్ | రాష్ట్రీయ లోక్ దళ్ | |
| 2004 | |||
| 2009 | |||
| 2014 | సత్య పాల్ సింగ్ | భారతీయ జనతా పార్టీ | |
| 2019 [2] | |||
| 2024[3] | రాజ్‌కుమార్ సాంగ్వాన్ | రాష్ట్రీయ లోక్ దళ్ | |
మూలాలు
[మార్చు]- ↑ Zee News (2019). "Baghpat Lok Sabha constituency" (in ఇంగ్లీష్). Archived from the original on 9 October 2022. Retrieved 9 October 2022.
- ↑ The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.
- ↑ "2024 Loksabha Elections Results - Baghpat". 4 June 2024. Archived from the original on 2 October 2024. Retrieved 2 October 2024.