Jump to content

సత్య పాల్ సింగ్

వికీపీడియా నుండి
సత్య పాల్ సింగ్
సత్య పాల్ సింగ్


మానవ వనరుల అభివృద్ధి రాష్ట్ర మంత్రి (ఉన్నత విద్య)
పదవీ కాలం
3 సెప్టెంబర్ 2017 – 24 మే 2019
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ
ముందు మహేంద్ర నాథ్ పాండే
తరువాత సంజయ్ శ్యాంరావ్ ధోత్రే

పదవీ కాలం
3 సెప్టెంబర్ 2017 – 24 మే 2019
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ
ముందు సంజీవ్ బల్యాన్

పదవీ కాలం
26 మే 2014 – 4 జూన్ 2024
ముందు అజిత్ సిం‍గ్
తరువాత రాజ్‌కుమార్ సాంగ్వాన్
నియోజకవర్గం బాగ్‌పట్

ముంబై 37వ పోలీస్ కమిషనర్
పదవీ కాలం
23 ఆగస్టు 2012 - 31 జనవరి 2014
ముందు అరూప్ పట్నాయక్
తరువాత రు రాకేష్ మారియా

వ్యక్తిగత వివరాలు

జననం (1955-11-29) 1955 నవంబరు 29 (వయసు 69)
బసౌలీ, ఉత్తర ప్రదేశ్, భారతదేశం
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ Bharatiya Janata Party
జీవిత భాగస్వామి అల్కా సింగ్ (1982–ప్రస్తుతం)
సంతానం చారు ప్రజ్ఞా
రిచా
ప్రకేత్ ఆర్య
పూర్వ విద్యార్థి జనతా వేదిక్ కాలేజ్ , బరౌత్
దిగంబర్ జైన్ కాలేజ్, బరౌత్
యూనివర్శిటీ ఆఫ్ ఢిల్లీ
యూనివర్శిటీ ఆఫ్ నాగ్‌పూర్
యూనివర్శిటీ ఆఫ్ వోలోంగాంగ్
వృత్తి గురుకుల్ కాంగ్రీ విశ్వవిద్యాలయంలో ఛాన్సలర్
వృత్తి ఇండియన్ పోలీస్ సర్వీస్ , పొలిటీషియన్
మూలం [1]

సత్య పాల్ సింగ్ (జననం 29 నవంబర్ 1955) భారతదేశానికి చెందిన మాజీ ఐపీఎస్, రాజకీయ నాయకుడు.[1] ఆయన బాగ్‌పట్ నియోజకవర్గం నుండి రెండుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికై కేంద్ర మంత్రిగా పని చేశాడు.[2]

ఐపీఎస్ అధికారిగా

[మార్చు]
  • సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, గడ్చిరోలి జిల్లా
  • సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, నాసిక్ జిల్లా
  • సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, బుల్దానా జిల్లా
  • ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, నాగ్‌పూర్ రేంజ్
  • జాయింట్ కమీషనర్ ఆఫ్ పోలీస్ (క్రైమ్), ముంబై
  • స్పెషల్ ఇన్స్పెక్టర్ జనరల్, కొంకణ్ రేంజ్
  • పోలీస్ కమీషనర్, నాగపూర్
  • పోలీస్ కమీషనర్, పూణే
  • అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ADGP ఎస్టాబ్లిష్‌మెంట్ అండ్ లా & ఆర్డర్), మహారాష్ట్ర
  • పోలీస్ కమీషనర్, ముంబై

నిర్వహించిన పదవులు

[మార్చు]
  • మే 2014: 16వ లోక్‌సభకు ఎన్నికయ్యాడు
  • 30 జూలై 2014 - 4 సెప్టెంబర్ 2017: పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్ భద్రతపై జేపీసీ సభ్యుడు
  • 1 సెప్టెంబర్ 2014 - 4 సెప్టెంబర్ 2017: హోం వ్యవహారాల స్టాండింగ్ కమిటీ సభ్యుడు
  • 2 సెప్టెంబర్ 2014 - 4 సెప్టెంబర్ 2017: పార్లమెంటు సభ్యుల జీతాలు & అలవెన్సులపై జాయింట్ కమిటీ సభ్యుడు
  • 11 డిసెంబర్ 2014 - 19 జూలై 2016: లాభదాయక కార్యాలయాలపై జాయింట్ కమిటీ సభ్యుడు
  • గ్రామీణాభివృద్ధి, పంచాయితీ రాజ్, తాగునీరు & పారిశుద్ధ్య మంత్రిత్వ శాఖ సలహా కమిటీ సభ్యుడు
  • 11 డిసెంబర్ 2014 - 19 జూలై 2016: లాభదాయక కార్యాలయాలపై జాయింట్ కమిటీ సభ్యుడు
  • 11 డిసెంబర్ 2014 - 2019: ఉత్తర ప్రదేశ్, భారతీయ జనతా పార్టీ ఉపాధ్యక్షుడు
  • 19 జూలై 2016 - 4 సెప్టెంబర్ 2017: లాభార్జన కార్యాలయాలపై జాయింట్ కమిటీ చైర్‌పర్సన్
  • 23 ఆగస్టు 2016 - 24 డిసెంబర్ 2017: చైర్‌పర్సన్, పౌరసత్వ చట్టం, 1955 సవరణ బిల్లుపై జాయింట్ కమిటీ
  • 3 సెప్టెంబర్ 2017 - 25 మే 2019: కేంద్ర సహాయ మంత్రి, మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ; జలవనరులు, నదుల అభివృద్ధి & గంగా పునరుజ్జీవన మంత్రిత్వ శాఖ
  • 12 ఫిబ్రవరి 2019 నుండి మే 2019: ఛాన్సలర్, గురుకుల్ కాంగ్రీ విశ్వ విద్యాలయ, హరిద్వార్, ఉత్తరాఖండ్
  • మే 2019: 17వ లోక్‌సభకు తిరిగి ఎన్నికయ్యారు (2వ పర్యాయం)
  • 24 జూలై 2019 నుండి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సభ్యుడు
  • 13 సెప్టెంబర్ 2019 నుండి హోం వ్యవహారాల స్టాండింగ్ కమిటీ సభ్యుడు
  • 16 సెప్టెంబర్ 2019 నుండి చైర్‌పర్సన్, లాభార్జన కార్యాలయాలపై జాయింట్ కమిటీ
  • మెంబర్, కన్సల్టేటివ్ కమిటీ, జల్ శక్తి మంత్రిత్వ శాఖ
  • 21 నవంబర్ 2019 నుండి సాధారణ ప్రయోజనాల కమిటీ, లోక్‌సభ సభ్యుడు
  • 3 సెప్టెంబర్ 2017 – 24 మే 2019: కేంద్ర జలవనరులు, నదుల అభివృద్ధి & గంగా పునరుజ్జీవన శాఖ సహాయ మంత్రి[3]
  • 3 సెప్టెంబర్ 2017 – 24 మే 2019: కేంద్ర మానవ వనరుల అభివృద్ధి రాష్ట్ర మంత్రి (ఉన్నత విద్య)[3]

మూలాలు

[మార్చు]
  1. The Indian Express (3 September 2017). "Who is Satyapal Singh?" (in ఇంగ్లీష్). Archived from the original on 2 October 2024. Retrieved 2 October 2024.
  2. The Economic Times (18 May 2014). "BJP MP & Mumbai Ex-police commissioner Satya Pal Singh lists priorities for Baghpat constituency". Archived from the original on 2 October 2024. Retrieved 2 October 2024.
  3. 3.0 3.1 The Statesman (3 September 2017). "Meet Satyapal Singh, a tough cop, now a MoS" (in ఇంగ్లీష్). Archived from the original on 2 October 2024. Retrieved 2 October 2024.