సంజీవ్ కుమార్ బాల్యన్
సంజీవ్ కుమార్ బాల్యన్ | |||
![]()
| |||
మత్స్య, పశుసంవర్ధక, పాడిపరిశ్రమ సహాయ మంత్రి
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 30 మే 2019 | |||
ప్రధాన మంత్రి | నరేంద్ర మోదీ | ||
---|---|---|---|
జలవనరులు, నదుల అభివృద్ధి, గంగా పునరుజ్జీవన శాఖ సహాయ మంత్రి
| |||
పదవీ కాలం 5 జులై 2016 – 3 సెప్టెంబర్ 2017 | |||
ప్రధాన మంత్రి | నరేంద్ర మోదీ | ||
ముందు | సన్వార్ లాల్ జట్ | ||
తరువాత | సత్య పాల్ సింగ్ | ||
వ్యవసాయ శాఖ సహాయ మంత్రి
| |||
పదవీ కాలం 26 మే 2014 – 5 జులై 2016 | |||
ప్రధాన మంత్రి | నరేంద్ర మోదీ | ||
ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ సహాయ మంత్రి
| |||
పదవీ కాలం 26 మే 2014 – 9 నవంబర్ 2014 | |||
ప్రధాన మంత్రి | నరేంద్ర మోదీ | ||
తరువాత | సాధ్వి నిరంజన్ జ్యోతి | ||
లోక్‌సభ సభ్యుడు
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 16 మే 2014 | |||
ముందు | ఖదీర్ రానా | ||
నియోజకవర్గం | ముజఫర్ నగర్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | [1] ముజఫర్ నగర్ , ఉత్తరప్రదేశ్, భారతదేశం | 1972 జూన్ 23||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
పూర్వ విద్యార్థి | సిసిఎస్ హర్యానా అగ్రికల్చరల్ యూనివర్సిటీ |
సంజీవ్ కుమార్ బాల్యన్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన రెండుసార్లు ఎంపీగా ఎన్నికై ప్రస్తుతం నరేంద్ర మోదీ మంత్రివర్గంలో మత్స్యశాఖ, పశుసంవర్థక, పాడిపరిశ్రమ శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు.[2]
రాజకీయ జీవితం[మార్చు]
సంజీవ్ కుమార్ బాల్యన్ భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయలోకి వచ్చి 2014లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ముజఫర్‌నగర్ నుండి పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బహుజన్ సమాజ్ పార్టీ అభ్యర్థి కదిర్ రాణా పై గెలిచి తొలిసారి లోక్‌సభ సభ్యునిగా ఎన్నికై 2014లో వ్యవసాయం మరియు ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టి 5 జూలై 2016 నుండి 2017 సెప్టెంబరు 3 వరకు జలవనరులు, నదుల అభివృద్ధి, గంగా పునరుజ్జీవన శాఖ సహాయ మంత్రిగా విధులు నిర్వహించాడు.
సంజీవ్ కుమార్ 2019 ఎన్నికల్లో పోటీ చేసి ముజఫర్‌నగర్ నుండి రాష్ట్రీయ లోక్ దళ్ అభ్యర్థి అజిత్ సింగ్ పై గెలిచి నరేంద్ర మోదీ మంత్రివర్గంలో మత్స్యశాఖ, పశుసంవర్థక, పాడిపరిశ్రమ శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు.[3][4]
మూలాలు[మార్చు]
- ↑ Lok Sabha (2019). "Sanjeev Kumar Balyan". Archived from the original on 8 April 2022. Retrieved 8 April 2022.
- ↑ TV9 Telugu (7 July 2021). "పూర్తయిన కేంద్ర కేబినెట్ విస్తరణ.. ఎవరెవరికి ఏ శాఖలు కేటాయించారో తెలుసుకోండి." Archived from the original on 7 April 2022. Retrieved 7 April 2022.
- ↑ BBC News తెలుగు. "మోదీ మంత్రి మండలిలో ఎవరెవరికి ఏ శాఖ". Archived from the original on 1 February 2022. Retrieved 1 February 2022.
- ↑ Sakshi (8 July 2021). "మోదీ పునర్ వ్యవస్థీకరణ రూపం ఇలా." Archived from the original on 8 April 2022. Retrieved 8 April 2022.