ప్రేమ్ చంద్ బైర్వా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ప్రేమ్ చంద్ బైర్వా
Deputy Chief Minister of Rajasthan
Assumed office
15 December 2023
Serving with Diya Kumari
గవర్నర్Kalraj Mishra
Haribhau Bagade
Chief MinisterBhajan Lal Sharma
అంతకు ముందు వారుSachin Pilot
Minister of Higher & Techinal Education, Government of Rajasthan
Assumed office
15 December 2023
అంతకు ముందు వారుRajender Singh Yadav
Minister of Road & transport & Highways, Government of Rajasthan
Assumed office
15 December 2023
అంతకు ముందు వారుBrijendra Singh Ola
Minister of Ayurveda, Yoga and Naturopathy, Government of Rajasthan
Assumed office
15 December 2023
అంతకు ముందు వారుSubhash Garg
Member of Rajasthan Legislative Assembly
Assumed office
3 December 2023
అంతకు ముందు వారుBabulal Nagar
నియోజకవర్గంDudu
In office
2013–2018
అంతకు ముందు వారుBabulal Nagar
తరువాత వారుBabulal Nagar
నియోజకవర్గంDudu
వ్యక్తిగత వివరాలు
జననం (1969-08-31) 1969 ఆగస్టు 31 (వయసు 55)
Sriniwaspura, Mauzmabad, Rajasthan, India
జాతీయతIndian
రాజకీయ పార్టీBharatiya Janata Party
జీవిత భాగస్వామి
Narayani Devi
(m. 1981)
సంతానం1 Son & 3 Daughter's
తల్లిదండ్రులుRam Chandra Bairwa (father)
Sahru Devi (mother)
చదువుM.A.
L.L.B
M.Phill
Ph.D.
కళాశాలUniversity of Rajasthan
వృత్తిPolitician
నైపుణ్యంAgriculture

ప్రేమ్‌ చంద్‌ బైర్వా రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన డూడు శాసనసభ నియోజకవర్గం నుండి రెండుసార్లు శాసనసభ్యుడిగా ఎన్నికై 2023 డిసెంబరు 12న రాజస్థాన్ ఉప ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యాడు.[1][2][3]

జననం & విద్యాభాస్యం

[మార్చు]

ప్రేమ్‌ చంద్‌ బైర్వా 1969 ఆగస్టు 31న జన్మించాడు. బైర్వా రాజస్థాన్ యూనివర్సిటీ నుంచి పీహెచ్‌డీ పట్టా అందుకున్నాడు.

రాజకీయ జీవితం

[మార్చు]

ప్రేమ్‌ చంద్‌ బైర్వా ఏబీవీపీ ద్వారా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించి ఆ తరువాత జైపూర్‌ జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షుడిగా కూడా పనిచేశాడు. ప్రేమ్ చంద్ బైర్వా 2013లో జరిగిన శాసనసభ ఎన్నికలలో డూడు నియోజకవర్గం నుండి పోటీ చేసి తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి హజారీ లాల్ నగర్ పై 33,720 ఓట్ల మెజారిటీతో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచాడు. ఆయన 2018లో జరిగిన శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థి బాబు లాల్ నగర్‌ చేతిలో 14,779 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.  ప్రేమ్ చంద్ బైర్వా 2023లో డూడు నియోజకవర్గం నుంచి పోటీ చేసి తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి బాబు లాల్ నగర్‌పై 35743 ఓట్ల తేడాతో  రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచి డిసెంబరు 12న జరిగిన బీజేపీ పార్టీ సమావేశం తర్వాత ఆయనను 12న రాజస్థాన్ ఉప ముఖ్యమంత్రిగా ప్రకటించారు.[4]

మూలాలు

[మార్చు]
  1. The Indian Express (12 December 2023). "Rajasthan's other Deputy CM: Who is Prem Chand Bairwa?" (in ఇంగ్లీష్). Archived from the original on 13 December 2023. Retrieved 13 December 2023.
  2. Hindustan Times (12 December 2023). "Diya Kumari, Prem Chand Bairwa elected as new Dy CMs of Rajasthan. Who are they?" (in ఇంగ్లీష్). Archived from the original on 13 December 2023. Retrieved 13 December 2023.
  3. The Times of India (12 December 2023). "Diya Kumari and Prem Chand Bairwa: All you need to know about the new deputy CMs of Rajasthan". Archived from the original on 13 December 2023. Retrieved 13 December 2023.
  4. Republic World (12 December 2023). "Meet Rajasthan's new Deputy CM Prem Chand Bairwa" (in US). Archived from the original on 13 December 2023. Retrieved 13 December 2023.{{cite news}}: CS1 maint: unrecognized language (link)