Jump to content

షిమోగా శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
షిమోగా
శాసనసభ నియోజకవర్గం
పటం
దేశం భారతదేశం
రాష్ట్రంకర్ణాటక
జిల్లాశివమొగ్గ
లోక్‌సభ నియోజకవర్గంషిమోగా

షిమోగా శాసనసభ నియోజకవర్గం కర్ణాటక రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం శివమొగ్గ జిల్లా, షిమోగా లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఎనిమిది శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.

ఎన్నికైన సభ్యులు

[మార్చు]

మైసూర్ రాష్ట్రం

[మార్చు]
సంవత్సరం సభ్యుడు పార్టీ
1952 ఎస్.ఆర్. నాగప్ప శెట్టి భారత జాతీయ కాంగ్రెస్
1957 రత్నమ్మ మాధవ రావు
1962
1967 ఎ.ఆర్. బద్రీనారాయణ్
1972 ABB నారాయణ అయ్యంగార్

కర్ణాటక

[మార్చు]
సంవత్సరం సభ్యుడు పార్టీ
1978 కె.హెచ్. శ్రీనివాస్ భారత జాతీయ కాంగ్రెస్ (ఇందిర)
1983 ఎం. ఆనంద రావు భారతీయ జనతా పార్టీ
1985 కె.హెచ్. శ్రీనివాస్ భారత జాతీయ కాంగ్రెస్
1989 కే.ఎస్‌. ఈశ్వరప్ప భారతీయ జనతా పార్టీ
1994
1999[1] హెచ్. ఎం. చంద్రశేఖరప్ప భారత జాతీయ కాంగ్రెస్
2004 కే.ఎస్‌. ఈశ్వరప్ప భారతీయ జనతా పార్టీ
2008[2]
2013[3] కె.బి. ప్రసన్న కుమార్ భారత జాతీయ కాంగ్రెస్
2018[4] కే.ఎస్‌. ఈశ్వరప్ప భారతీయ జనతా పార్టీ
2023[5] ఎస్. ఎన్. చన్నబసప్ప

మూలాలు

[మార్చు]
  1. "Assembly Election Results in 1999, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2023-01-03.
  2. "Assembly Election Results in 2008, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2023-01-13.
  3. "Assembly Election Results in 2013, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2023-01-13.
  4. Financialexpress (16 May 2018). "Karnataka election results 2018: Full list of constituency wise winners and losers from BJP, Congress, JD(S) in Karnataka assembly elections" (in ఇంగ్లీష్). Archived from the original on 4 January 2023. Retrieved 4 January 2023.
  5. "Karnataka Assembly Elections 2023: Shimoga". Election Commission of India. 13 May 2023. Archived from the original on 20 April 2025. Retrieved 20 April 2025.