సిరుగుప్ప శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సిరుగుప్ప
శాసనసభ నియోజకవర్గం
దేశం భారతదేశం
రాష్ట్రంకర్ణాటక
జిల్లాబళ్లారి
లోక్‌సభ నియోజకవర్గంకొప్పల్

సిరుగుప్ప శాసనసభ నియోజకవర్గం కర్ణాటక రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం బళ్లారి జిల్లా, కొప్పల్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఎనిమిది శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.

ఎన్నికైన సభ్యులు[మార్చు]

సంవత్సరం అభ్యర్థి పార్టీ
2018[1] ఎంఎస్ సోమలింగప్ప బీజేపీ
2013 BM నాగరాజ కాంగ్రెస్
2008 సోమలింగప్ప ఎం.ఎస్ బీజేపీ
2004 సోమలింగప్ప ఎం.ఎస్ బీజేపీ
1999 ఎం శంకర్ రెడ్డి కాంగ్రెస్
1994 TN చంద్రశేఖరయ్య జనతా దళ్
1989 ఎం శంకర్ రెడ్డి కాంగ్రెస్
1985 సీఎం రేవణ్ణ సిద్దయ్య జనతా పార్టీ
1983 శంకరరెడ్డి కాంగ్రెస్
1978 రామయ్య BE కాంగ్రెస్
1972 బిఇ రామయ్య కాంగ్రెస్

మూలాలు[మార్చు]

  1. Financialexpress (16 May 2018). "Karnataka election results 2018: Full list of constituency wise winners and losers from BJP, Congress, JD(S) in Karnataka assembly elections" (in ఇంగ్లీష్). Archived from the original on 4 January 2023. Retrieved 4 January 2023.