బెలగావి సిటీ శాసనసభ నియోజకవర్గం
స్వరూపం
బెలగావి సిటీ | |
---|---|
కర్ణాటక శాసనసభలో మాజీ నియోజకవర్గం | |
నియోజకవర్గ వివరాలు | |
దేశం | భారతదేశం |
పరిపాలనా విభాగం | దక్షిణ భారతదేశం |
రాష్ట్రం | కర్ణాటక |
జిల్లా | బెలగావి |
లోకసభ నియోజకవర్గం | బెల్గాం |
ఏర్పాటు తేదీ | 1962 |
రద్దైన తేదీ | 2008 |
రిజర్వేషన్ | జనరల్ |
బెలగావి సిటీ శాసనసభ నియోజకవర్గం కర్ణాటక రాష్ట్రంలోని పూర్వ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం 2008లో నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా రద్దయింది.[1]
ఎన్నికైన సభ్యులు
[మార్చు]బొంబాయి రాష్ట్రం
[మార్చు]బెల్గాం అర్బన్ గా
[మార్చు]- 1952 : దల్వీ భుజంగ్ కేశవ్ ( స్వతంత్ర )
మైసూర్ రాష్ట్రం
[మార్చు]బెల్గాం సిటీ
[మార్చు]- 1957 : బాలకృష్ణ సుంతంకర్ (స్వతంత్ర)
- 1962 : బాలకృష్ణ సుంతంకర్ ( MES )
బెల్గాం I
[మార్చు]కర్ణాటక రాష్ట్రం
[మార్చు]- 1978: బల్వంత్ భీమారావు సయనక్ (స్వతంత్ర)[2]
- 1983: రాజాభౌ మానే (స్వతంత్ర)[3]
- 1985: రాజాభౌ మానే (స్వతంత్ర)[4]
- 1989: బాపూసాహెబ్ రావ్‌సాహెబ్ మహాగావ్కర్ (స్వతంత్ర)[5]
- 1992: అర్జునరావు లక్ష్మణరావు హిసోబ్కర్ (స్వతంత్ర)
- 1994 : నారాయణ్ తరాలే (స్వతంత్ర)[6]
- 1999: రమేష్ కుడచి (కాంగ్రెస్)[7]
- 2004: రమేష్ కుడచి (కాంగ్రెస్)[8]
- 2009 నుండి : సీటు లేదు: బెల్గాం దక్షిణ్ & బెల్గాం ఉత్తర్ చూడండి
మూలాలు
[మార్చు]- ↑ "DELIMITATION OF PARLIAMENTARY AND ASSEMBLY CONSTITUENCIES ORDER, 2008" (PDF). Election commission of India. Retrieved 9 October 2017.
- ↑ "Assembly Election Results in 1978, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2023-01-31.
- ↑ "Assembly Election Results in 1983, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2023-01-31.
- ↑ "Assembly Election Results in 1985, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2023-01-31.
- ↑ "Assembly Election Results in 1989, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2023-01-31.
- ↑ "Assembly Election Results in 1994, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2023-01-31.
- ↑ "Assembly Election Results in 1999, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2023-01-16.
- ↑ "Karnataka Legislative Assembly Election, 2004". eci.gov.in. Election Commission of India. Retrieved 7 September 2021.