Jump to content

మాన్వి శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
మాన్వి
శాసనసభ నియోజకవర్గం
దేశం భారతదేశం
రాష్ట్రంకర్ణాటక
జిల్లారాయచూర్
లోక్‌సభ నియోజకవర్గంరాయచూర్

మాన్వి శాసనసభ నియోజకవర్గం కర్ణాటక రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం రాయిచూర్ జిల్లా, రాయచూర్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఎనిమిది శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.

ఎన్నికైన సభ్యులు

[మార్చు]

హైదరాబాద్ రాష్ట్రం

[మార్చు]
సంవత్సరం సభ్యుడు పార్టీ
1951 పన్పన్ గౌడ సక్రప్ప స్వతంత్ర

మైసూర్ రాష్ట్రం

[మార్చు]
సంవత్సరం సభ్యుడు పార్టీ
1957 బస్వరాజేశ్వరి భారత జాతీయ కాంగ్రెస్
1962
1967 బి. శరణబసవరాజ్
1972 భీమన్న నర్సప్ప

కర్ణాటక

[మార్చు]
సంవత్సరం పేరు పార్టీ
1978 R. అంబన్న నాయక్ దొరై హనమప్ప నాయక్ భారత జాతీయ కాంగ్రెస్ (ఇందిర)
1983 రాజా అమరప్ప నాయక్ రాజా జాడి సోమలింగ నాయక్ భారత జాతీయ కాంగ్రెస్
1985 తిమ్మన్‌గౌడ అన్వారి జనతా పార్టీ
1989 బసంగౌడ అమరగౌడ స్వతంత్ర
1994 గంగాధర్ నాయక్ జనతాదళ్
1999 ఎన్.ఎస్. బోసురాజు భారత జాతీయ కాంగ్రెస్
2004
2008[1] జి. హంపయ్య నాయక్
2013[2]
2018[3][4] రాజా వెంకటప్ప నాయక్ జనతాదళ్ (సెక్యులర్)
2023[5][6] జి. హంపయ్య నాయక్ భారత జాతీయ కాంగ్రెస్

మూలాలు

[మార్చు]
  1. "Assembly Election Results in 2008, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2023-01-12.
  2. "Assembly Election Results in 2013, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2023-01-12.
  3. Financialexpress (16 May 2018). "Karnataka election results 2018: Full list of constituency wise winners and losers from BJP, Congress, JD(S) in Karnataka assembly elections" (in ఇంగ్లీష్). Archived from the original on 4 January 2023. Retrieved 4 January 2023.
  4. "Manvi Constituency Election Results 2018". The Times of India. 13 May 2023. Archived from the original on 21 April 2025. Retrieved 21 April 2025.
  5. Eenadu (14 May 2023). "గెలుపు వీరులు వీరే." Archived from the original on 14 May 2023. Retrieved 14 May 2023.
  6. "Karnataka Assembly Elections 2023: Manvi". Election Commission of India. 13 May 2023. Archived from the original on 21 April 2025. Retrieved 21 April 2025.