మొలకాల్మూరు శాసనసభ నియోజకవర్గం
స్వరూపం
మొలకాల్మూరు | |
|---|---|
శాసనసభ నియోజకవర్గం | |
![]() | |
| దేశం | |
| రాష్ట్రం | కర్ణాటక |
| జిల్లా | చిత్రదుర్గ |
| లోక్‌సభ నియోజకవర్గం | చిత్రదుర్గ |
మొలకాల్మూరు శాసనసభ నియోజకవర్గం కర్ణాటక రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం చిత్రదుర్గ జిల్లా, గుల్బర్గా లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఎనిమిది శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.
ఎన్నికైన సభ్యులు
[మార్చు]| సంవత్సరం | అభ్యర్థి | పార్టీ |
| 2023[1] | ఎన్.వై. గోపాలకృష్ణ | కాంగ్రెస్ |
| 2018[2] | బి శ్రీరాములు | బీజేపీ |
| 2013[3] | ఎస్. తిప్పేస్వామి | బాదవర శ్రామికర రైతరా కాంగ్రెస్ |
| 2008[4] | ఎన్.వై. గోపాలకృష్ణ | కాంగ్రెస్ |
| 2004[5] | ఎన్.వై. గోపాలకృష్ణ | కాంగ్రెస్ |
| 1999 | ఎన్.వై. గోపాలకృష్ణ | కాంగ్రెస్ |
| 1994 | పూర్ణ ముత్తప్ప | జనతాదళ్ |
| 1989 | ఎన్జీ నాయక్ | కాంగ్రెస్ |
| 1985 | పూర్ణ ముత్తప్ప | జనతా పార్టీ |
| 1983 | ఎన్జీ నాయక్ | కాంగ్రెస్ |
| 1978 | పాటిల్ పాపానాయక్ | కాంగ్రెస్ |
| 1972 | పటేల్ పాపానాయక్ | కాంగ్రెస్ |
మూలాలు
[మార్చు]- ↑ India Today (14 May 2023). "Karnataka Election Results 2023 winners: Full list of winning candidates" (in ఇంగ్లీష్). Archived from the original on 14 May 2023. Retrieved 14 May 2023.
- ↑ Financialexpress (16 May 2018). "Karnataka election results 2018: Full list of constituency wise winners and losers from BJP, Congress, JD(S) in Karnataka assembly elections" (in ఇంగ్లీష్). Archived from the original on 4 January 2023. Retrieved 4 January 2023.
- ↑ "Assembly Election Results in 2013, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2023-01-13.
- ↑ "Assembly Election Results in 2008, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2023-01-13.
- ↑ "Assembly Election Results in 2004, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2023-01-13.
