Jump to content

దేవదుర్గ శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
దేవదుర్గ
శాసనసభ నియోజకవర్గం
పటం
దేశం భారతదేశం
రాష్ట్రంకర్ణాటక
జిల్లారాయచూర్
లోక్‌సభ నియోజకవర్గంరాయచూర్

దేవదుర్గ శాసనసభ నియోజకవర్గం కర్ణాటక రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం రాయిచూర్ జిల్లా, రాయచూర్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఎనిమిది శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి. దేవదుర్గ నియోజకవర్గం నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా  2008లో నూతనంగా ఏర్పడింది.[1]

ఎన్నికైన సభ్యులు

[మార్చు]

హైదరాబాద్ రాష్ట్రం

[మార్చు]
సంవత్సరం సభ్యుడు పార్టీ
1951 కరిబసప్ప గురు బసప్ప స్వతంత్ర

మైసూర్ రాష్ట్రం

[మార్చు]
సంవత్సరం సభ్యుడు పార్టీ
1957 శివన్న భారత జాతీయ కాంగ్రెస్
1962 శరణప్ప
1967 ఎస్పీబీ పాటిల్ స్వతంత్ర పార్టీ
1972 శరణప్ప భారత జాతీయ కాంగ్రెస్ (సంస్థ)

కర్ణాటక

[మార్చు]
సంవత్సరం సభ్యుడు పార్టీ
1978 బి. శివన్న భారత జాతీయ కాంగ్రెస్ (ఇందిర)
1983 భారత జాతీయ కాంగ్రెస్
1985 ఎ. పుర్ష్పవతి జనతా పార్టీ
1989 బి. శివన్న భారత జాతీయ కాంగ్రెస్
1994 బిటి లలిత నాయక్ జనతా దళ్
1999 అక్కరకి యెల్లప్ప బంగప్ప భారత జాతీయ కాంగ్రెస్
2004 అల్కోడ్ హనుమంతప్ప జనతాదళ్ (సెక్యులర్)
2008[2] కె. శివనగౌడ నాయక్
2009^ భారతీయ జనతా పార్టీ
2013[3] ఎ. వెంకటేష్ నాయక్ భారత జాతీయ కాంగ్రెస్
2016^[4] కె. శివనగౌడ నాయక్ భారతీయ జనతా పార్టీ
2018[5]
2023[6] కరెమ్మ నాయక్ జనతాదళ్ (సెక్యులర్)

మూలాలు

[మార్చు]
  1. "Delimitation of Parliamentary and Assembly Constituencies Order, 2008" (PDF). The Election Commission of India. p. 549.
  2. "Assembly Election Results in 2008, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2023-01-12.
  3. "Assembly Election Results in 2013, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2023-01-12.
  4. "Devadurga by-poll: It's a cakewalk for BJP's Shivanagouda Naik | Devadurga by-poll: It's a cakewalk for BJP's Shivanagouda Naik" (in ఇంగ్లీష్). Deccan Chronicle. 17 February 2016. Archived from the original on 21 April 2025. Retrieved 21 April 2025.
  5. Financialexpress (16 May 2018). "Karnataka election results 2018: Full list of constituency wise winners and losers from BJP, Congress, JD(S) in Karnataka assembly elections" (in ఇంగ్లీష్). Archived from the original on 4 January 2023. Retrieved 4 January 2023.
  6. India Today (13 May 2023). "Karnataka Election Results 2023 winners: Full list of winning candidates" (in ఇంగ్లీష్). Archived from the original on 27 September 2023. Retrieved 17 November 2024.