ఎ. వెంకటేష్ నాయక్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఎ. వెంకటేష్ నాయక్

ఎమ్మెల్యే
పదవీ కాలం
13 మే 2013 - 24 ఆగస్టు 2015
ముందు కె. శివన గౌడ నాయక్
నియోజకవర్గం దేవదుర్గ

పదవీ కాలం
1991 – 1996
ముందు ఆర్. అంబన్న నాయక్ దొరే
తరువాత రాజా రంగప్ప నాయక్
నియోజకవర్గం రాయచూర్

పదవీ కాలం
1998 – 2009
ముందు రాజా రంగప్ప నాయక్
తరువాత సన్నా పకీరప్ప
నియోజకవర్గం రాయచూర్

వ్యక్తిగత వివరాలు

జననం (1936-06-06)1936 జూన్ 6
రాయచూర్, మైసూర్ రాజ్యం, బ్రిటిష్ ఇండియా
మరణం 2015 ఆగస్టు 24(2015-08-24) (వయసు 79)
అనంతపురం, ఆంధ్రప్రదేశ్ , భారతదేశం
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్
(1968–2015)
జీవిత భాగస్వామి సావిత్రి (1964–2015)
సంతానం 5

అరికెరె వెంకటేష్ నాయక్ (6 జూన్ 1936 - 24 ఆగష్టు 2015) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన కర్ణాటక రాష్ట్రం నుండి నాలుగుసార్లు లోక్‌సభ సభ్యుడిగా, ఒకసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1]

మరణం[మార్చు]

ఎ. వెంకటేష్ నాయక్ అనంతపురం జిల్లా పెనుగొండ సమీపంలో జరిగిన రైలు ప్రమాదంలో 24 ఆగష్టు 2015న మరణించాడు. నాయక్ ప్రయాణిస్తున్న బెంగళూరు-నాందేడ్ ఎక్స్‌ప్రెస్ (ట్రైన్ నంబర్: 16594) బెంగళూరు డివిజన్‌లోని ధర్మవరం సెక్షన్‌లోని అనంతపురం జిల్లా రంగేపల్లి & పెనుగొండ స్టేషన్‌ల మధ్య మడకశిర గ్రామ సమీపంలో లెవెల్ క్రాసింగ్ వద్ద గ్రానైట్ ట్రక్కును ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.[2][3]

మూలాలు[మార్చు]

  1. Eenadu (11 April 2024). "రైతు బిడ్డ.. హ్యాట్రిక్‌ హీరో.. లోక్‌సభ ఎన్నికల చరిత్రలో ఆయనది రికార్డు". Archived from the original on 11 April 2024. Retrieved 11 April 2024.
  2. Deccan Chronicle (24 August 2015). "Senior Congress leader and Devadurga MLA Venkatesh Naik dies in rail accident" (in ఇంగ్లీష్). Archived from the original on 11 April 2024. Retrieved 11 April 2024.
  3. The Hindu (24 August 2015). "Deodurg MLA Venkatesh Naik dies in rail accident" (in Indian English). Archived from the original on 11 April 2024. Retrieved 11 April 2024.