బేలూరు శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బేలూరు
శాసనసభ నియోజకవర్గం
దేశం భారతదేశం
రాష్ట్రంకర్ణాటక
జిల్లాహసన్
లోక్‌సభ నియోజకవర్గంహసన్

బేలూరు శాసనసభ నియోజకవర్గం కర్ణాటక రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం హసన్ జిల్లా, హసన్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఎనిమిది శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.

ఎన్నికైన సభ్యులు[మార్చు]

సంవత్సరం సభ్యుడు పార్టీ
1962 బిహెచ్ లక్ష్మణయ్య కాంగ్రెస్
1967 SH పుట్టరంగనాథ్ స్వతంత్ర
1972 కాంగ్రెస్
1978 బిహెచ్ లక్ష్మణయ్య జనతా పార్టీ
1983 డి. మల్లేష్
1985 హెచ్‌కే కుమారస్వామి
1989 బిహెచ్ లక్ష్మణయ్య కాంగ్రెస్
1994 హెచ్‌కే కుమారస్వామి జనతాదళ్
1999[1] SH పుట్టరంగనాథ్ బీజేపీ
2004[2] హెచ్‌కే కుమారస్వామి జనతాదళ్
2008[3] రుద్రేష్ గౌడ్ కాంగ్రెస్
2013[4]
2018[5] కెఎస్ లింగేశ జనతాదళ్
2023[6][7] హెచ్.కె. సురేష్ బీజేపీ

మూలాలు[మార్చు]

  1. "Assembly Election Results in 1999, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2023-01-15.
  2. "Assembly Election Results in 2004, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2023-01-15.
  3. "Assembly Election Results in 2008, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2023-01-15.
  4. "Assembly Election Results in 2013, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2023-01-15.
  5. Financialexpress (16 May 2018). "Karnataka election results 2018: Full list of constituency wise winners and losers from BJP, Congress, JD(S) in Karnataka assembly elections" (in ఇంగ్లీష్). Archived from the original on 4 January 2023. Retrieved 4 January 2023.
  6. India Today (14 May 2023). "Karnataka Election Results 2023 winners: Full list of winning candidates" (in ఇంగ్లీష్). Archived from the original on 14 May 2023. Retrieved 14 May 2023.
  7. Hindustan Times (13 May 2023). "Karnataka election 2023 results: List of winners from Hassan area constituencies" (in ఇంగ్లీష్). Archived from the original on 14 May 2023. Retrieved 14 May 2023.