Jump to content

కుష్టగి శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
కుష్టగి
శాసనసభ నియోజకవర్గం
పటం
దేశం భారతదేశం
రాష్ట్రంకర్ణాటక
జిల్లాకొప్పళ
లోక్‌సభ నియోజకవర్గంకొప్పల్

కుష్టగి శాసనసభ నియోజకవర్గం కర్ణాటక రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం కొప్పళ జిల్లా, కొప్పల్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఎనిమిది శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.

ఎన్నికైన సభ్యులు

[మార్చు]
సంవత్సరం అభ్యర్థి పార్టీ
2023[1][2] దొడ్డనగౌడ హనమగౌడ పాటిల్ బీజేపీ
2018[3] అమరగౌడ లింగనగౌడ పాటిల్ బయ్యాపూర్ కాంగ్రెస్
2013 దొడ్డనగౌడ హనమగౌడ పాటిల్ బీజేపీ
2008 అమరగౌడ లింగనగౌడ పాటిల్ బయ్యాపూర్ కాంగ్రెస్
2004 దొడ్డనగౌడ హనమగౌడ పాటిల్ బీజేపీ
1999 హసనాసాబ్ నబీసాబ్ దోతిహాల్ కాంగ్రెస్
1994 కే శర్నప్ప న్యాయవాది JD
1989 హనమగౌడ శేఖర్‌గౌడ్ కాంగ్రెస్
1985 MS పాటిల్ JNP
1983 హనుమే గౌడ శేఖర్‌గౌడ్ కాంగ్రెస్
1978 ఎం గంగన్న భీమప్ప కాంగ్రెస్
1972 కాంతారావు భీమ్ రావ్ దేశాయ్ కాంగ్రెస్

మూలాలు

[మార్చు]
  1. India Today (14 May 2023). "Karnataka Election Results 2023 winners: Full list of winning candidates" (in ఇంగ్లీష్). Archived from the original on 14 May 2023. Retrieved 14 May 2023.
  2. "Karnataka Assembly Elections 2023: Kushtagi". Election Commission of India. 13 May 2023. Archived from the original on 11 April 2025. Retrieved 11 April 2025.
  3. Financialexpress (16 May 2018). "Karnataka election results 2018: Full list of constituency wise winners and losers from BJP, Congress, JD(S) in Karnataka assembly elections" (in ఇంగ్లీష్). Archived from the original on 4 January 2023. Retrieved 4 January 2023.