Jump to content

హంగల్ శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
హంగల్
శాసనసభ నియోజకవర్గం
పటం
దేశం భారతదేశం
రాష్ట్రంకర్ణాటక
జిల్లాహవేరి
లోక్‌సభ నియోజకవర్గంహవేరి

హంగల్ శాసనసభ నియోజకవర్గం కర్ణాటక రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం హవేరి జిల్లా, హవేరి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఎనిమిది శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.

ఎన్నికైన సభ్యులు

[మార్చు]

బాంబే రాష్ట్రం

[మార్చు]
సంవత్సరం సభ్యుడు పార్టీ
1952 సిద్దప్ప చనబసప్ప సింధూర్ భారత జాతీయ కాంగ్రెస్

మైసూర్ రాష్ట్రం

[మార్చు]
సంవత్సరం సభ్యుడు పార్టీ
1957 బసంగౌడ రుద్రగౌడ పాటిల్ స్వతంత్ర
1962 గురురావు నరసింగరావు దేశాయ్ భారత జాతీయ కాంగ్రెస్
1967 పి.బి. రుద్రగౌడ స్వతంత్ర
1972 ఎస్పీ చంద్రశేఖరప్ప భారత జాతీయ కాంగ్రెస్

కర్ణాటక రాష్ట్రం

[మార్చు]
సంవత్సరం సభ్యుడు పార్టీ
1978 మనోహర్ తహశీల్దార్ భారత జాతీయ కాంగ్రెస్ (ఇందిర)
1983 సి.ఎం. ఉదాసి స్వతంత్ర
1985 జనతా పార్టీ
1989 మనోహర్ తహశీల్దార్ భారత జాతీయ కాంగ్రెస్
1994 సి.ఎం. ఉదాసి జనతాదళ్
1999 మనోహర్ తహశీల్దార్ భారత జాతీయ కాంగ్రెస్
2004 సి.ఎం. ఉదాసి భారతీయ జనతా పార్టీ
2008
2013 మనోహర్ తహశీల్దార్ భారత జాతీయ కాంగ్రెస్
2018[1] సి.ఎం. ఉదాసి భారతీయ జనతా పార్టీ
2021 (బై-పోల్)[2][3] శ్రీనివాస్ మానే భారత జాతీయ కాంగ్రెస్
2023[4]

మూలాలు

[మార్చు]
  1. Financialexpress (16 May 2018). "Karnataka election results 2018: Full list of constituency wise winners and losers from BJP, Congress, JD(S) in Karnataka assembly elections" (in ఇంగ్లీష్). Archived from the original on 4 January 2023. Retrieved 4 January 2023.
  2. "Hanagal Bypoll: Setback for K'taka CM Bommai in Home Turf, Cong Win Boosts Party's Morale". News18 (in ఇంగ్లీష్). 2 November 2021. Retrieved 2 November 2021.
  3. "Karnataka bypolls results: BJP wins Sindgi, Congress wins in Hangal" (in Indian English). The Hindu. 2 November 2021. Archived from the original on 23 April 2025. Retrieved 23 April 2025.
  4. "Karnataka Assembly Elections 2023: Hangal". Election Commission of India. 13 May 2023. Archived from the original on 25 April 2025. Retrieved 25 April 2025.