బాగల్కోట్ శాసనసభ నియోజకవర్గం
Appearance
బాగల్కోట్ | |
---|---|
శాసనసభ నియోజకవర్గం | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | కర్ణాటక |
జిల్లా | బాగల్కోట్ |
లోక్‌సభ నియోజకవర్గం | బాగల్కోట్ |
బాగల్కోట్ శాసనసభ నియోజకవర్గం కర్ణాటక రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం బాగల్కోట్ జిల్లా, బాగల్కోట్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఎనిమిది శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.
ఎన్నికైన సభ్యులు
[మార్చు]బొంబాయి రాష్ట్రం
[మార్చు]1951: మురనల్ బసప్ప తమ్మన్న, కాంగ్రెస్ [1]
మైసూర్ రాష్ట్రం
[మార్చు]- 1957: మురనల్ బసప్ప తమ్మన్న, కాంగ్రెస్
- 1962: మురనల్ బసప్ప తమ్మన్న, కాంగ్రెస్
- 1962 (ఉప ఎన్నిక) : S. నిజలింగప్ప, కాంగ్రెస్ [2]
- 1967: మురనల్ బసప్ప తమ్మన్న, కాంగ్రెస్
- 1972: మురనల్ బసప్ప తమ్మన్న, కాంగ్రెస్
కర్ణాటక రాష్ట్రం
[మార్చు]- 1978: కల్లిగడ్డ పరప్ప కరబసప్ప, కాంగ్రెస్ (ఇందిర)
- 1983: మంటూరు గుళప్ప వెంకప్ప, స్వతంత్ర
- 1985: మంటూరు గుళప్ప వెంకప్ప, జనతా పార్టీ
- 1989: అజయ్‌కుమార్ సాంబసదాశివ సర్నాయక్, జనతాదళ్
- 1994: అజయ్‌కుమార్ సాంబసదాశివ సర్నాయక్, జనతాదళ్
- 1998 (బై-పోల్) : పూజారి ప్రహ్లాద్ హనమంతప్ప, బీజేపీ [3]
- 1999: పూజారి ప్రహ్లాద్ హనమంతప్ప, బీజేపీ [4]
- 2004: వీరభద్రయ్య చరంతిమఠ్, బీజేపీ [5]
- 2008: వీరభద్రయ్య చరంతిమఠ్, బీజేపీ [6]
- 2013: హెచ్.వై. మేటి, కాంగ్రెస్ [7]
- 2018: వీరభద్రయ్య చరంతిమఠ్, బీజేపీ [8]
- 2023: హెచ్.వై. మేటి, కాంగ్రెస్ [9]
మూలాలు
[మార్చు]- ↑ https://eci.gov.in/files/file/4107-bombay-1951/ Bombay, 1951
- ↑ "Third Karnataka Legislative Assembly". kla.kar.nic.in. Retrieved 2021-11-06.
- ↑ https://web.archive.org/web/20090108190849/https://eci.gov.in/ByeElection/ByeFeb1998/S10/KT-213-LA.HTML BYE - ELECTIONS - June, 1998 Legislative Assembly of Karnataka Code - S10 Assembly Constituency - 213-Bagalkot
- ↑ https://resultuniversity.com/election/bagalkot-karnataka-assembly-constituency Bagalkot Assembly constituency Election Result
- ↑ https://www.elections.in/karnataka/assembly-constituencies/2004-election-results.html List of Successful Candidates in Karnataka Assembly Election in 2004
- ↑ https://elections.traceall.in/vidhan-sabha-assembly-election-results/Bagalkot-in-Karnataka Archived 2023-01-03 at the Wayback Machine Previous Year's Election Results in Bagalkot, Karnataka
- ↑ https://www.elections.in/karnataka/assembly-constituencies/bagalkot.html Sitting and previous MLAs from Bagalkot Assembly constituency
- ↑ Financialexpress (16 May 2018). "Karnataka election results 2018: Full list of constituency wise winners and losers from BJP, Congress, JD(S) in Karnataka assembly elections" (in ఇంగ్లీష్). Archived from the original on 4 January 2023. Retrieved 4 January 2023.
- ↑ Hindustan Times (13 May 2023). "Karnataka election 2023 results: List of winners from Hassan area constituencies" (in ఇంగ్లీష్). Archived from the original on 14 May 2023. Retrieved 14 May 2023.