మడికేరి శాసనసభ నియోజకవర్గం
స్వరూపం
మడికేరి | |
|---|---|
శాసనసభ నియోజకవర్గం | |
![]() | |
| దేశం | |
| రాష్ట్రం | కర్ణాటక |
| జిల్లా | కొడగు |
| లోక్‌సభ నియోజకవర్గం | మైసూరు |
మడికేరి శాసనసభ నియోజకవర్గం కర్ణాటక రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం కొడగు జిల్లా, మైసూరు లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఎనిమిది శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.
ఎన్నికైన సభ్యులు
[మార్చు]| సంవత్సరం | సభ్యుడు | పార్టీ |
|---|---|---|
| 1978 | ఎంసీ నానయ్య | కాంగ్రెస్ |
| 1983 | ముందండ ఎం నానయ్య | |
| 1985 | డిఎ చిన్నప్ప | |
| 1989 | ||
| 1994 | దంబేకోడి సుబ్బయ్య మాదప్ప | బీజేపీ |
| 1999 | ముందండ ఎం నానయ్య | కాంగ్రెస్ |
| 2004 | కె.జి. బోపయ్య | బీజేపీ |
| 2008[1] | అప్పచు రంజన్ | |
| 2013[2] | ||
| 2018 [3] | ||
| 2023 | మంతర్ గౌడ | కాంగ్రెస్ |
మూలాలు
[మార్చు]- ↑ "Assembly Election Results in 2008, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2023-01-19.
- ↑ "Assembly Election Results in 2013, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2023-01-19.
- ↑ Financialexpress (16 May 2018). "Karnataka election results 2018: Full list of constituency wise winners and losers from BJP, Congress, JD(S) in Karnataka assembly elections" (in ఇంగ్లీష్). Archived from the original on 4 January 2023. Retrieved 4 January 2023.
