హోస్కోటే శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
హోస్కోటే
శాసనసభ నియోజకవర్గం
దేశం భారతదేశం
రాష్ట్రంకర్ణాటక
జిల్లాబెంగుళూరు గ్రామీణ
లోక్‌సభ నియోజకవర్గంచిక్కబల్లాపూర్

హోస్కోటే శాసనసభ నియోజకవర్గం కర్ణాటక రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం బెంగుళూరు గ్రామీణ జిల్లా, చిక్కబల్లాపూర్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఎనిమిది శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.

ఎన్నికైన సభ్యులు[మార్చు]

సంవత్సరం సభ్యుడు పార్టీ
1957 ఎస్.ఆర్.రామయ్య భారత జాతీయ కాంగ్రెస్
రుక్మణియమ్మ
1962 బి. చనాబైరే గౌడ స్వతంత్ర పార్టీ
1967 ఎన్. చిక్కె గౌడ భారత జాతీయ కాంగ్రెస్
1972
1978 బి.ఎన్.బచ్చెగౌడ జనతా పార్టీ
1983 ఎన్. చిక్కె గౌడ భారత జాతీయ కాంగ్రెస్
1985 బి.ఎన్. బచ్చెగౌడ జనతా పార్టీ
1989 ఎన్. చిక్కె గౌడ భారత జాతీయ కాంగ్రెస్
1994 బి.ఎన్.బచ్చెగౌడ జనతాదళ్
1999 జనతాదళ్
2004 ఎం.టి.బి. నాగరాజ్ భారత జాతీయ కాంగ్రెస్
2008 బి.ఎన్. బచ్చెగౌడ భారతీయ జనతా పార్టీ
2013 ఎం.టి.బి. నాగరాజ్ భారత జాతీయ కాంగ్రెస్
2018[1]
2019 శరత్ కుమార్ బచ్చెగౌడ స్వతంత్ర

మూలాలు[మార్చు]

  1. Financialexpress (16 May 2018). "Karnataka election results 2018: Full list of constituency wise winners and losers from BJP, Congress, JD(S) in Karnataka assembly elections" (in ఇంగ్లీష్). Archived from the original on 4 January 2023. Retrieved 4 January 2023.