తరికెరె శాసనసభ నియోజకవర్గం
స్వరూపం
తరికెరె | |
|---|---|
శాసనసభ నియోజకవర్గం | |
![]() | |
| దేశం | |
| రాష్ట్రం | కర్ణాటక |
| జిల్లా | చిక్కమగళూరు |
| లోక్‌సభ నియోజకవర్గం | ఉడిపి చిక్కమగళూరు |
తరికెరె శాసనసభ నియోజకవర్గం కర్ణాటక రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం చిక్కమగళూరు జిల్లా, ఉడిపి చిక్కమగళూరు లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఎనిమిది శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.
ఎన్నికైన సభ్యులు
[మార్చు]| సంవత్సరం | సభ్యుడు | పార్టీ | |
|---|---|---|---|
| 1957 | టిఆర్ పరమేశ్వరయ్య | కాంగ్రెస్ | |
| 1962 | |||
| 1967 | హెచ్ శివన్న | ప్రజా సోషలిస్ట్ పార్టీ | |
| 1972 | కాంగ్రెస్ | ||
| 1978 | హెచ్‌ఎం మల్లికార్జునప్ప | కాంగ్రెస్ | |
| 1983 | హెచ్ ఆర్ రాజు | ||
| 1985 | బీఆర్ నీలకంఠప్ప | జనతా పార్టీ | |
| 1989 | హెచ్ ఆర్ రాజు | కాంగ్రెస్ | |
| 1994 | ఎస్.ఎం. నాగరాజు | స్వతంత్ర | |
| 1999[1] | బీఆర్ నీలకంఠప్ప | కాంగ్రెస్ | |
| 2004[2] | టిహెచ్ శివశంకరప్ప | ||
| 2008[3] | డి.ఎస్. సురేష్ | బీజేపీ | |
| 2013[4] | జి.హెచ్. శ్రీనివాస | కాంగ్రెస్ | |
| 2018[5] | డి.ఎస్. సురేష్ | బీజేపీ | |
| 2023[6] | జి.హెచ్. శ్రీనివాస | బీజేపీ | |
మూలాలు
[మార్చు]- ↑ "Assembly Election Results in 1999, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2023-01-14.
- ↑ "Assembly Election Results in 2004, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2023-01-14.
- ↑ "Assembly Election Results in 2008, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2023-01-14.
- ↑ "Assembly Election Results in 2013, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2023-01-14.
- ↑ Financialexpress (16 May 2018). "Karnataka election results 2018: Full list of constituency wise winners and losers from BJP, Congress, JD(S) in Karnataka assembly elections" (in ఇంగ్లీష్). Archived from the original on 4 January 2023. Retrieved 4 January 2023.
- ↑ "Karnataka Assembly Elections 2023: Tarikere". Election Commission of India. 13 May 2023. Archived from the original on 9 May 2025. Retrieved 9 May 2025.
