కంప్లి శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కంప్లి శాసనసభ నియోజకవర్గం
శాసనసభ నియోజకవర్గం
దేశం భారతదేశం
రాష్ట్రంకర్ణాటక
జిల్లాబళ్ళారి
లోక్‌సభ నియోజకవర్గంబళ్ళారి

కంప్లి శాసనసభ నియోజకవర్గం కర్ణాటక రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం బళ్ళారి జిల్లా, బళ్ళారి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఎనిమిది శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.

ఎన్నికైన సభ్యులు[మార్చు]

సంవత్సరం అభ్యర్థి పార్టీ
2023[1] జెఎన్ గణేష్ భారత జాతీయ కాంగ్రెస్
2018[2] జెఎన్ గణేష్ భారత జాతీయ కాంగ్రెస్
2013[3] టిహెచ్ సురేష్ బాబు బాదవర శ్రామికర రైతరా కాంగ్రెస్ పార్టీ
2008[4] టిహెచ్ సురేష్ బాబు భారతీయ జనతా పార్టీ

మూలాలు[మార్చు]

  1. India Today (14 May 2023). "Karnataka Election Results 2023 winners: Full list of winning candidates" (in ఇంగ్లీష్). Archived from the original on 14 May 2023. Retrieved 14 May 2023.
  2. Financialexpress (16 May 2018). "Karnataka election results 2018: Full list of constituency wise winners and losers from BJP, Congress, JD(S) in Karnataka assembly elections" (in ఇంగ్లీష్). Archived from the original on 4 January 2023. Retrieved 4 January 2023.
  3. "Assembly Election Results in 2013, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2023-05-14.
  4. "Assembly Election Results in 2008, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2023-05-14.