Jump to content

బళ్ళారి లోక్‌సభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
బళ్ళారి లోక్‌సభ నియోజకవర్గం
లోక్‌సభ నియోజకవర్గం
Lok Sabha Constituency Map
నియోజకవర్గ వివరాలు
దేశంభారతదేశం
రాష్ట్రంKarnataka
శాసనసభ నియోజకవర్గం(District = Bellary) Hadagalli(SC)
Hagaribommanahalli(SC)
Vijayanagara
Kampli(ST)
Bellary(ST)
Bellary City
Sandur(ST)
Kudligi(ST)
ఏర్పాటు తేదీ1952
రిజర్వేషన్ST
లోక్‌సభ సభ్యుడు
17వ లోక్‌సభ
ప్రస్తుతం
పార్టీBharatiya Janata Party
ఎన్నికైన సంవత్సరం2019
బళ్లారి ఫోర్ట్

బళ్ళారి లోక్‌సభ నియోజకవర్గం (కన్నడ: ಬಳ್ಳಾರಿ ಲೋಕ ಸಭೆ ಚುನಾವಣಾ ಕ್ಷೇತ್ರ) కర్ణాటకకు చెందిన లోక్‌సభ నియోజకవర్గం. ఇప్పటివరకు ఈ నియోజకవర్గానికి జరిగిన 15 ఎన్నికలలో 13 సార్లు భారత జాతీయ కాంగ్రెస్, 2 సార్లు భారతీయ జనతా పార్టీ విజయం సాధించాయి.

శాసనసభ నియోజకవర్గాలు

[మార్చు]

ఈ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో 8 శాసనసభ నియోజకవర్గాలు ఉన్నాయి

నం పేరు జిల్లా
88 హడగలి (SC) బళ్లారి
89 హగరిబొమ్మనహళ్లి (SC)
90 విజయనగర
91 కంప్లి (ST)
93 బళ్లారి రూరల్ (ST)
94 బళ్లారి సిటీ
95 సండూర్ (ఎస్టీ)
96 కుడ్లిగి (ST)

విజయం సాధించిన సభ్యులు

[మార్చు]

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise". Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.