దక్షిణ కన్నడ లోక్‌సభ నియోజకవర్గం
Appearance
దక్షిణ కన్నడ లోక్‌సభ నియోజకవర్గం
దేశం | భారతదేశం |
---|---|
వున్న పరిపాలనా ప్రాంతం | కర్ణాటక |
అక్షాంశ రేఖాంశాలు | 12°49′48″N 75°14′24″E |
దక్షిణ కన్నడ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 పార్లమెంటరీ నియోజకవర్గాలలో, కర్ణాటక రాష్ట్రంలోని 28 పార్లమెంటరీ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం దక్షిణ కన్నడ జిల్లా పరిధిలో 08 అసెంబ్లీ స్థానాలతో ఏర్పడింది. దక్షిణ కన్నడ నియోజకవర్గం 2008 పార్లమెంటరీ నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా నూతనంగా ఏర్పడగా[1] 2009లో తొలిసారి ఇక్కడ ఎన్నికలు నిర్వహించగా బీజేపీ అభ్యర్థి నళిన్ కుమార్ కటీల్ మొదటి పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికై 2014, 2019 ఎన్నికల్లో గెలిచి హ్యాట్రిక్ విజయం సాధించి ఈ నియోజకవర్గానికి ఎంపీగా ఉన్నాడు.
లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు
[మార్చు]నియోజకవర్గ సంఖ్య | పేరు | రిజర్వ్ | జిల్లా | ప్రస్తుత ఎమ్మెల్యే | రాజకీయ పార్టీ |
---|---|---|---|---|---|
200 | బెల్తంగడి | జనరల్ | దక్షిణ కన్నడ | హరీష్ పూంజా | బీజేపీ |
201 | మూడబిద్రి | జనరల్ | దక్షిణ కన్నడ | ఉమానాథ. ఎ. కోటియన్ | బీజేపీ |
202 | మంగళూరు సిటీ నార్త్ | జనరల్ | దక్షిణ కన్నడ | భరత్ శెట్టి వై | బీజేపీ |
203 | మంగళూరు సిటీ సౌత్ | జనరల్ | దక్షిణ కన్నడ | డి. వేదవ్యాస్ కామత్ | బీజేపీ |
204 | మంగళూరు | జనరల్ | దక్షిణ కన్నడ | UT ఖాదర్ | కాంగ్రెస్ |
205 | బంట్వాల్ | జనరల్ | దక్షిణ కన్నడ | రాజేష్ నాయక్ యు | బీజేపీ |
206 | పుత్తూరు | జనరల్ | దక్షిణ కన్నడ | సంజీవ మతాండూరు | బీజేపీ |
207 | సుల్లియా | ఎస్సీ | దక్షిణ కన్నడ | అంగర ఎస్. | బీజేపీ |
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు
[మార్చు]ఎన్నికల | పేరు | పార్టీ | |
---|---|---|---|
2009 వరకు | సీటు లేదు | మంగళూరు లోక్‌సభ నియోజకవర్గం | |
2009 | నళిన్ కుమార్ కటీల్ | భారతీయ జనతా పార్టీ | |
2014 | |||
2019[2] | |||
2024 | బ్రిజేష్ చౌతా |
మూలాలు
[మార్చు]- ↑ "Delimitation of Parliamentary and Assembly Constituencies Order, 2008" (PDF). The Election Commission of India. p. 208.
- ↑ The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.