Jump to content

ధార్వాడ్ ఉత్తర లోక్‌సభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
ధార్వాడ్ ఉత్తర లోక్‌సభ నియోజకవర్గం
former constituency of the Lok Sabha
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంకర్ణాటక మార్చు
అక్షాంశ రేఖాంశాలు15°36′0″N 75°6′0″E మార్చు
రద్దు చేసిన తేది2008 మార్చు
పటం

ధార్వాడ్ ఉత్తర లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 పార్లమెంటరీ నియోజకవర్గాలలో, కర్ణాటక రాష్ట్రంలోని 28 పార్లమెంటరీ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం 2008లో జరిగిన పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా రద్దయింది.[1][2]

లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు

[మార్చు]
  1. ధార్వాడ్ రూరల్
  2. ధార్వాడ్
  3. హుబ్లీ
  4. హుబ్లీ రూరల్
  5. కల్ఘట్గి
  6. గడగ్
  7. నరగుండ్
  8. నవల్గుండ్

ఎన్నికైన పార్లమెంటు సభ్యులు

[మార్చు]
ఎన్నికల లోక్ సభ సభ్యుడు పార్టీ పదవీకాలం
బొంబాయి రాష్ట్రం (ధార్వాడ్ ఉత్తర)
1952 1వ దత్తాత్రయ పరశురామ్ కర్మాకర్ భారత జాతీయ కాంగ్రెస్ 1952 – 1957
మైసూర్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత
1957 2వ దత్తాత్రయ పరశురామ్ కర్మాకర్ భారత జాతీయ కాంగ్రెస్ 1957 – 1962
1962 3వ సరోజినీ మహిషి భారత జాతీయ కాంగ్రెస్ 1962 – 1967
1967 4వ 1967 – 1971
1971 5వ 1971 – 1977
కర్ణాటక రాష్ట్రం పేరు మార్చిన తర్వాత
1977 6వ సరోజినీ మహిషి భారత జాతీయ కాంగ్రెస్ 1977 – 1980
1980 7వ DK నాయకర్ 1980 – 1984
1984 8వ 1984 – 1989
1989 9వ 1989 – 1991
1991 10వ 1991 - 1996
1996 11వ విజయ్ సంకేశ్వర్[3] భారతీయ జనతా పార్టీ 1996 - 1998
1998 12వ 1998 - 1999
1999 13వ 1999 - 2004
2004 14వ ప్రహ్లాద్ జోషి[4] 2004 - 2009

మూలాలు

[మార్చు]
  1. "Order No. 42" (PDF). Election Commission of India. 23 March 2007. p. 116. Archived from the original (PDF) on 2018-05-19. Retrieved 28 November 2014.
  2. "Statistical Report on General elections, 2004 to the 14th Lok Sabha, Volume III" (PDF). Election Commission of India website. pp. 415–16. Archived from the original (PDF) on 2010-10-06. Retrieved 1 April 2010.
  3. Lok Sabha (2022). "Vijay Sankeshwar". Archived from the original on 2 January 2023. Retrieved 2 January 2023.
  4. Lok Sabha (2022). "Pralhad Joshi". Archived from the original on 2 January 2023. Retrieved 2 January 2023.