నవలగుండ్ శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నవలగుండ్
శాసనసభ నియోజకవర్గం
దేశం భారతదేశం
రాష్ట్రంకర్ణాటక
జిల్లాధార్వాడ
లోక్‌సభ నియోజకవర్గంధార్వాడ్

నవలగుండ్ శాసనసభ నియోజకవర్గం కర్ణాటక రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం ధార్వాడ జిల్లా, ధార్వాడ్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఎనిమిది శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.

ఎన్నికైన సభ్యులు[మార్చు]

సంవత్సరం అభ్యర్థి పార్టీ
2018[1] శంకర్ బి పాటిల్ మునేనకొప్ప బీజేపీ
2013 NH కోనారెడ్డి జనతా దళ్ (యూ)
2008 శంకర్ పాటిల్ మునేనకొప్ప బీజేపీ
2004 డాక్టర్ షిరియన్నవర్ ఆర్బి బీజేపీ
1999 గడ్డి కల్లప్ప నాగప్ప కాంగ్రెస్
1994 గడ్డి కల్లప్ప నాగప్ప కెసిపి
1989 కులకర్ణి మల్లప్ప కరవీరప్ప కాంగ్రెస్
1985 కులకర్ణి మల్లప్ప కరవీరప్ప కాంగ్రెస్
1983 కులకర్ణి మల్లప్ప కరవీరప్ప కాంగ్రెస్
1978 పాటిల్ శంకరగౌడ విరూపాక్షగౌడ కాంగ్రెస్
1972 KM కరవీరప్ప NCO

మూలాలు[మార్చు]

  1. Financialexpress (16 May 2018). "Karnataka election results 2018: Full list of constituency wise winners and losers from BJP, Congress, JD(S) in Karnataka assembly elections" (in ఇంగ్లీష్). Archived from the original on 4 January 2023. Retrieved 4 January 2023.