హుబ్లీ-ధార్వాడ్ తూర్పు శాసనసభ నియోజకవర్గం
స్వరూపం
హుబ్లీ-ధార్వాడ్ తూర్పు | |
---|---|
శాసనసభ నియోజకవర్గం | |
![]() | |
దేశం | ![]() |
రాష్ట్రం | కర్ణాటక |
జిల్లా | ధార్వాడ |
లోక్సభ నియోజకవర్గం | ధార్వాడ్ |
హుబ్లీ-ధార్వాడ్ తూర్పు శాసనసభ నియోజకవర్గం కర్ణాటక రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం ధార్వాడ జిల్లా, ధార్వాడ్ లోక్సభ నియోజకవర్గం పరిధిలోని ఎనిమిది శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి. హుబ్లీ-ధార్వాడ్ తూర్పు నియోజకవర్గం నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా 2008లో నూతనంగా ఏర్పడింది.[1]
ఎన్నికైన సభ్యులు
[మార్చు]సంవత్సరం | సభ్యుడు | పార్టీ | |
---|---|---|---|
2008 కి ముందు: నియోజకవర్గం ఉనికిలో లేదు | |||
2008[2] | వీరభద్రప్ప హాలహరవి | భారతీయ జనతా పార్టీ | |
2013[3] | అబ్బయ్య ప్రసాద్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
2018[4] | |||
2023[5][6] |
మూలాలు
[మార్చు]- ↑ "Delimitation of Parliamentary and Assembly Constituencies Order, 2008" (PDF). The Election Commission of India. p. 549.
- ↑ "Assembly Election Results in 2008, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2023-01-12.
- ↑ "Assembly Election Results in 2013, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2023-01-12.
- ↑ Financialexpress (16 May 2018). "Karnataka election results 2018: Full list of constituency wise winners and losers from BJP, Congress, JD(S) in Karnataka assembly elections" (in ఇంగ్లీష్). Archived from the original on 4 January 2023. Retrieved 4 January 2023.
- ↑ India Today (13 May 2023). "Karnataka Election Results 2023 winners: Full list of winning candidates" (in ఇంగ్లీష్). Archived from the original on 27 September 2023. Retrieved 17 November 2024.
- ↑ "Karnataka Assembly Elections 2023: Hubli-Dharwad East". Election Commission of India. 13 May 2023. Archived from the original on 23 April 2025. Retrieved 23 April 2025.