విరాజ్‌పేట శాసనసభ నియోజకవర్గం
స్వరూపం
విరాజ్‌పేట | |
|---|---|
శాసనసభ నియోజకవర్గం | |
![]() | |
| దేశం | |
| రాష్ట్రం | కర్ణాటక |
| జిల్లా | కొడగు |
| లోక్‌సభ నియోజకవర్గం | మైసూరు |
విరాజ్‌పేట శాసనసభ నియోజకవర్గం కర్ణాటక రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం కొడగు జిల్లా, మైసూరు లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఎనిమిది శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.
ఎన్నికైన సభ్యులు
[మార్చు]| సంవత్సరం | సభ్యుడు | పార్టీ | |
|---|---|---|---|
| 1957 | సీఎం పూనాచా | కాంగ్రెస్ | |
| 1962 | ఏపీ అప్పన్న | ||
| 1967 | ఎన్.లోకయ్య నాయక్ | భారతీయ జనసంఘ్ | |
| 1972 | జికె సుబ్బయ్య | కాంగ్రెస్ | |
| 1978 | |||
| 1983 | |||
| 1985 | సుమ వసంత్ | కాంగ్రెస్ | |
| 1989 | |||
| 1994 | హెచ్.డి. బసవరాజు | బీజేపీ | |
| 1999 | సుమ వసంత్ | కాంగ్రెస్ | |
| 2004 | హెచ్.డి. బసవరాజు | బీజేపీ | |
| 2008[1] | కె.జి. బోపయ్య | ||
| 2013[2] | |||
| 2018[3] | |||
| 2023 | ఎ.ఎస్. పొన్నన్న | కాంగ్రెస్ | |
మూలాలు
[మార్చు]- ↑ "Assembly Election Results in 2008, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2023-01-19.
- ↑ "Assembly Election Results in 2013, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2023-01-19.
- ↑ Financialexpress (16 May 2018). "Karnataka election results 2018: Full list of constituency wise winners and losers from BJP, Congress, JD(S) in Karnataka assembly elections" (in ఇంగ్లీష్). Archived from the original on 4 January 2023. Retrieved 4 January 2023.
