కుణిగల్ శాసనసభ నియోజకవర్గం
స్వరూపం
కుణిగల్ | |
|---|---|
శాసనసభ నియోజకవర్గం | |
![]() Interactive map of కుణిగల్ | |
| దేశం | |
| రాష్ట్రం | కర్ణాటక |
| జిల్లా | తుమకూరు |
| లోక్‌సభ నియోజకవర్గం | బెంగళూరు గ్రామీణ |
కుణిగల్ శాసనసభ నియోజకవర్గం కర్ణాటక రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం తుమకూరు జిల్లా, బెంగళూరు గ్రామీణ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఎనిమిది శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.
ఎన్నికైన సభ్యులు
[మార్చు]మైసూర్ రాష్ట్రం
[మార్చు]| సంవత్సరం | సభ్యుడు | పార్టీ |
|---|---|---|
| 1952 | టిఎన్ ముద్లగిరి గౌడ | భారత జాతీయ కాంగ్రెస్ |
| 1957 | ||
| 1962 | అందనైయా | స్వతంత్ర |
| 1967 | జి. తమ్మన్న | భారత జాతీయ కాంగ్రెస్ |
| 1972 | అందనైయా |
కర్ణాటక
[మార్చు]| సంవత్సరం | సభ్యుడు[1] | పార్టీ |
|---|---|---|
| 1978 | అందనైయా | భారత జాతీయ కాంగ్రెస్ (ఇందిర) |
| 1983 | వై.కె. రామయ్య | జనతా పార్టీ |
| 1985 | ||
| 1989 | కె. లక్కప్ప | భారత జాతీయ కాంగ్రెస్ |
| 1992^ | వై.కె. రామయ్య | జనతా పార్టీ |
| 1994 | ఎస్.పి. ముద్దహనుమేగౌడ | భారత జాతీయ కాంగ్రెస్ |
| 1999 | ||
| 2004 | హెచ్. నింగప్ప | జనతాదళ్ (సెక్యులర్) |
| 2008 | బి.బి. రామస్వామి గౌడ | భారత జాతీయ కాంగ్రెస్ |
| 2013 | డి. నాగరాజయ్య | జనతాదళ్ (సెక్యులర్) |
| 2018[2] | హెచ్.డి. రంగనాథ్ | భారత జాతీయ కాంగ్రెస్ |
| 2023[3] |
మూలాలు
[మార్చు]- ↑ "Sitting and previous MLAs from Kunigal Assembly constituency". elections.in. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 28 Jul 2021.
- ↑ Financialexpress (16 May 2018). "Karnataka election results 2018: Full list of constituency wise winners and losers from BJP, Congress, JD(S) in Karnataka assembly elections" (in ఇంగ్లీష్). the original నుండి 4 January 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 4 January 2023.
- ↑ "Karnataka Assembly Elections 2023: Kunigal". Election Commission of India. 13 May 2023. the original నుండి 10 May 2025 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 10 May 2025.
