రామదుర్గ్ శాసనసభ నియోజకవర్గం
Appearance
రామదుర్గ్ | |
---|---|
శాసనసభ నియోజకవర్గం | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | కర్ణాటక |
జిల్లా | బెల్గాం |
లోక్‌సభ నియోజకవర్గం | బెల్గాం |
రామదుర్గ్ శాసనసభ నియోజకవర్గం కర్ణాటక రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం బెల్గాం జిల్లా, బెల్గాం లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఎనిమిది శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.
ఎన్నికైన సభ్యులు
[మార్చు]సంవత్సరం | సభ్యుడు | పార్టీ |
---|---|---|
1951[1] | హనమంత ముంబారెడ్డి | భారత జాతీయ కాంగ్రెస్ |
1957 | మహదేవప్ప పట్టన్ | స్వతంత్ర |
1962 | రమణగౌడ పాటిల్ | భారత జాతీయ కాంగ్రెస్ |
1967 | మహదేవప్ప పట్టన్ | |
1972 | రమణగౌడ పాటిల్ | |
1978 | భారత జాతీయ కాంగ్రెస్ (I) | |
1983 | ఫకీరప్ప కొప్పాడ | భారత జాతీయ కాంగ్రెస్ |
1985 | బసవంతప్ప హీరారెడ్డి | జనతా పార్టీ |
1989 | రుద్రగౌడ పాటిల్ | భారత జాతీయ కాంగ్రెస్ |
1994 | బసవంతప్ప హీరారెడ్డి | జనతాదళ్ |
1999 | ఎన్వీ పాటిల్ | భారత జాతీయ కాంగ్రెస్ |
2004 | మహదేవప్ప యాద్వాడ్ | భారతీయ జనతా పార్టీ |
2008[2] | అశోక్ పట్టన్ | భారత జాతీయ కాంగ్రెస్ |
2013[3] | ||
2018[4][5] | మహదేవప్ప యాద్వాడ్ | భారతీయ జనతా పార్టీ |
2023 | అశోక్ పట్టన్ | భారత జాతీయ కాంగ్రెస్ |
మూలాలు
[మార్చు]- ↑ "Bombay, 1951 - States no longer exist - Election Commission of India". Archived from the original on 2020-07-11. Retrieved 2020-07-11.
- ↑ "Ramdurg assembly election results in Karnataka". elections.traceall.in. Archived from the original on 2023-01-05. Retrieved 2023-01-05.
- ↑ "Ramdurg Assembly constituency Election Result - Legislative Assembly constituency". resultuniversity.com.
- ↑ "Ramdurg Election Result 2018 Live: Ramdurg Assembly Elections Results (Vidhan Sabha Polls Result)". News18.
- ↑ "Ramdurg Election and Results 2018, Candidate list, Winner, Runner-up, Current MLA and Previous MLAs". Elections in India.