శిరహట్టి శాసనసభ నియోజకవర్గం
స్వరూపం
శిరహట్టి | |
---|---|
శాసనసభ నియోజకవర్గం | |
![]() | |
దేశం | ![]() |
రాష్ట్రం | కర్ణాటక |
జిల్లా | గడగ్ |
లోక్‌సభ నియోజకవర్గం | హవేరి |
శిరహట్టి శాసనసభ నియోజకవర్గం కర్ణాటక రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం గడగ్ జిల్లా, హవేరి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఎనిమిది శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి. శిరహట్టి నియోజకవర్గం నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా 2008లో నూతనంగా ఏర్పడింది.[1]
ఎన్నికైన సభ్యులు
[మార్చు]బాంబే రాష్ట్రం
[మార్చు]సంవత్సరం | సభ్యుడు | పార్టీ |
---|---|---|
1952 | మాగడి వెంకటేష్ తిమ్మన్న | భారత జాతీయ కాంగ్రెస్ |
మైసూర్ రాష్ట్రం
[మార్చు]సంవత్సరం | సభ్యుడు | పార్టీ |
---|---|---|
1957 | మాగడి లీలావతి | భారత జాతీయ కాంగ్రెస్ |
1962 | కాశీమఠ్ శిద్దయ్య వీరయ్య | స్వతంత్ర పార్టీ |
1967 | ||
1972 | WV వాదిరాజచార్య | భారత జాతీయ కాంగ్రెస్ |
కర్ణాటక
[మార్చు]సంవత్సరం | సభ్యుడు | పార్టీ |
---|---|---|
1978 | ఉపనల్ గులప్ప ఫకీరప్ప | భారత జాతీయ కాంగ్రెస్ (ఇందిర) |
1983 | స్వతంత్ర | |
1985 | బాలికై తిప్పన్న బసవన్నెప్ప | జనతా పార్టీ |
1989 | శంకరగౌడ నింగనగౌడ పాటిల్ | భారత జాతీయ కాంగ్రెస్ |
1994 | గంగన్న మహంతశెట్టార్ | జనతాదళ్ |
1999 | గెడ్డయ్య గద్దదేవర్మఠ్ | భారత జాతీయ కాంగ్రెస్ |
2004 | శివమూర్తయ్య గడ్డదేవరమఠం | భారతీయ జనతా పార్టీ |
2008[2] | రామప్ప ఎస్. లమాని | |
2013[3] | దొడ్డమణి రామకృష్ణ శిద్లింగప్ప | భారత జాతీయ కాంగ్రెస్ |
2018[4] | రామప్ప ఎస్. లమాని | భారతీయ జనతా పార్టీ |
2023[5][6] | చంద్రు లమాని |
మూలాలు
[మార్చు]- ↑ "Delimitation of Parliamentary and Assembly Constituencies Order, 2008" (PDF). The Election Commission of India. p. 549.
- ↑ "Assembly Election Results in 2008, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2023-01-13.
- ↑ "Assembly Election Results in 2013, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2023-01-13.
- ↑ Financialexpress (16 May 2018). "Karnataka election results 2018: Full list of constituency wise winners and losers from BJP, Congress, JD(S) in Karnataka assembly elections" (in ఇంగ్లీష్). Archived from the original on 4 January 2023. Retrieved 4 January 2023.
- ↑ India Today (13 May 2023). "Karnataka Election Results 2023 winners: Full list of winning candidates" (in ఇంగ్లీష్). Archived from the original on 27 September 2023. Retrieved 17 November 2024.
- ↑ "Karnataka Assembly Elections 2023: Shirahatti". Election Commission of India. 13 May 2023. Archived from the original on 20 April 2025. Retrieved 20 April 2025.