అథని శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అథని
శాసనసభ నియోజకవర్గం
దేశం భారతదేశం
రాష్ట్రంకర్ణాటక
జిల్లాబెల్గాం
నియోజకవర్గం సంఖ్య3
లోక్‌సభ నియోజకవర్గంచిక్కోడి

అథని శాసనసభ నియోజకవర్గం కర్ణాటక రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం బెల్గాం జిల్లా, చిక్కోడి లోక్ సభ నియోజకవర్గం పరిధిలోని ఎనిమిది శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.

ఎన్నికైన సభ్యులు[మార్చు]

సంవత్సరం సభ్యుడు పార్టీ
1952 నరసగౌడ్ యెలగొండ పాటిల్ కాంగ్రెస్
1957 జయవంతరావు భోజ్‌రావ్ పవార్ స్వతంత్ర
1962 ధైర్యశిల్ భోజరాజ్ పవార్ కాంగ్రెస్
1967
1972 ఆనందరావు అప్పాసాహెబ్ దేశాయ్
1978 ధైర్యశిల్ భోజరాజ్ పవార్
1983
1985 లీలాదేవి ఆర్. ప్రసాద్ జనతా పార్టీ
1989 IM షెడ్శ్యాల్ కాంగ్రెస్
1994 లీలాదేవి ఆర్. ప్రసాద్ జనతాదళ్
1999 షాజహాన్ ఇస్మాయిల్ దొంగగావ్ కాంగ్రెస్
2004 లక్ష్మణ్ సవాడి బీజేపీ
2008
2013
2018[1] మహేష్ కుమతల్లి కాంగ్రెస్
2019 ఉప ఎన్నిక బీజేపీ
2023[2] లక్ష్మణ్ సవాడి బీజేపీ

మూలాలు[మార్చు]

  1. Financialexpress (16 May 2018). "Karnataka election results 2018: Full list of constituency wise winners and losers from BJP, Congress, JD(S) in Karnataka assembly elections" (in ఇంగ్లీష్). Archived from the original on 4 January 2023. Retrieved 4 January 2023.
  2. India Today (14 May 2023). "Karnataka Election Results 2023 winners: Full list of winning candidates" (in ఇంగ్లీష్). Archived from the original on 14 May 2023. Retrieved 14 May 2023.