హుక్కేరి శాసనసభ నియోజకవర్గం
స్వరూపం
హుక్కేరి | |
|---|---|
శాసనసభ నియోజకవర్గం | |
![]() | |
| దేశం | |
| రాష్ట్రం | కర్ణాటక |
| జిల్లా | బెల్గాం |
| నియోజకవర్గం సంఖ్య | 7 |
| లోక్‌సభ నియోజకవర్గం | చిక్కోడి |
హుక్కేరి శాసనసభ నియోజకవర్గం కర్ణాటక రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం బెల్గాం జిల్లా, చిక్కోడి లోక్ సభ నియోజకవర్గం పరిధిలోని ఎనిమిది శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.
ఎన్నికైన సభ్యులు
[మార్చు]| సంవత్సరం | సభ్యుడు | పార్టీ |
| 1952 | మాలగౌడ పునగౌడ పాటిల్ | కాంగ్రెస్ |
| 1957 | మాలగౌడ పునగౌడ పాటిల్ | |
| చంపాభాయ్ పిరాజీ భోగ్లే | ||
| 1962 | సతీగౌడ సతగౌడ పాటిల్ | |
| 1967 | అప్పన్నగౌడ | |
| 1972 | విరూపాక్షప్ప నూలి | కాంగ్రెస్ |
| 1978 | శివయోగి మహాజనశెట్టి | కాంగ్రెస్ |
| 1983 | అలగౌడ్ దేశాయ్ | |
| 1985 | విశ్వనాథ్ కత్తి | జనతా పార్టీ |
| 1985^ | ఉమేష్ కత్తి | |
| 1989 | జనతాదళ్ | |
| 1994 | ||
| 1999 | జనతాదళ్ (యునైటెడ్) | |
| 2004 | శశికాంత్ అక్కప్ప నాయక్ | బీజేపీ |
| 2008 | ఉమేష్ కత్తి | జనతాదళ్ |
| 2008^ | బీజేపీ | |
| 2013 | ||
| 2018 [1] | ||
| 2023 | నిఖిల్ ఉమేష్ కత్తి |
మూలాలు
[మార్చు]- ↑ Financialexpress (16 May 2018). "Karnataka election results 2018: Full list of constituency wise winners and losers from BJP, Congress, JD(S) in Karnataka assembly elections" (in ఇంగ్లీష్). Archived from the original on 4 January 2023. Retrieved 4 January 2023.
