భారతీనగర్ శాసనసభ నియోజకవర్గం
స్వరూపం
| భారతీనగర్ | |
|---|---|
| కర్ణాటక శాసనసభలో మాజీ నియోజకవర్గం | |
| నియోజకవర్గ వివరాలు | |
| దేశం | భారతదేశం |
| పరిపాలనా విభాగం | దక్షిణ భారతదేశం |
| రాష్ట్రం | కర్ణాటక |
| జిల్లా | బెంగళూరు |
| లోకసభ నియోజకవర్గం | బెంగళూరు సెంట్రల్ |
| ఏర్పాటు తేదీ | 1967 |
| రద్దైన తేదీ | 2008 |
| రిజర్వేషన్ | జనరల్ |
భారతీనగర్ శాసనసభ నియోజకవర్గం కర్ణాటక రాష్ట్రంలోని పూర్వ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం 2008లో నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా రద్దయింది. ఈ నియోజకవర్గం 2008లో రద్దయినా తరువాత సర్వజ్ఞనగర్ స్థానాన్ని ఏర్పాటు చేసింది.[1]
ఎన్నికైన సభ్యులు
[మార్చు]మైసూర్ రాష్ట్రం
[మార్చు]| సంవత్సరం | సభ్యుడు | పార్టీ | |
|---|---|---|---|
| 1962[2] | MA అమలోర్పవం | భారత జాతీయ కాంగ్రెస్ | |
| 1967[3][4] | డి.పూసలింగం | స్వతంత్ర | |
కర్ణాటక రాష్ట్రం
[మార్చు]| సంవత్సరం | సభ్యుడు | పార్టీ | |
|---|---|---|---|
| 1978[5] | మైఖేల్ ఫెర్నాండెజ్ | జనతా పార్టీ | |
| 1983[6] | |||
| 1985[7] | KJ జార్జ్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
| 1989[8] | |||
| 1994[9] | ఎన్. రాజన్న | జనతాదళ్ | |
| 1999[10] | J. అలెగ్జాండర్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
| 2004[11] | నిర్మల్ సురానా | భారతీయ జనతా పార్టీ | |
మూలాలు
[మార్చు]- ↑ "DELIMITATION OF PARLIAMENTARY AND ASSEMBLY CONSTITUENCIES ORDER, 2008" (PDF). Election commission of India. Retrieved 9 October 2017.
- ↑ "Karnataka 1962". Election Commission of India. Archived from the original on 15 May 2019.
- ↑ "Assembly Election Results in 1967, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2024-05-29.
- ↑ "Karnataka Assembly Election Results in 1967". elections.in. Retrieved 2020-06-18.
- ↑ "Assembly Election Results in 1978, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2023-01-31.
- ↑ "Assembly Election Results in 1983, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2023-01-31.
- ↑ "Assembly Election Results in 1985, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2023-01-31.
- ↑ "Assembly Election Results in 1989, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2023-01-31.
- ↑ "Assembly Election Results in 1994, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2023-01-31.
- ↑ "Assembly Election Results in 1999, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2023-01-16.
- ↑ "Karnataka Legislative Assembly Election, 2004". eci.gov.in. Election Commission of India. Retrieved 7 September 2021.