హావేరి శాసనసభ నియోజకవర్గం
స్వరూపం
హావేరి | |
---|---|
శాసనసభ నియోజకవర్గం | |
![]() | |
దేశం | ![]() |
రాష్ట్రం | కర్ణాటక |
జిల్లా | హవేరి |
లోక్సభ నియోజకవర్గం | హవేరి |
హావేరి శాసనసభ నియోజకవర్గం కర్ణాటక రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం హవేరి జిల్లా, హవేరి లోక్సభ నియోజకవర్గం పరిధిలోని ఎనిమిది శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.
ఎన్నికైన సభ్యులు
[మార్చు]బాంబే రాష్ట్రం
[మార్చు]సంవత్సరం | సభ్యుడు | పార్టీ |
---|---|---|
1952 | హళ్లికేరి గుడ్లెప్ప వీరప్ప | భారత జాతీయ కాంగ్రెస్ |
మైసూర్ రాష్ట్రం
[మార్చు]సంవత్సరం | సభ్యుడు | పార్టీ |
---|---|---|
1957 | మైలార్ శిద్దవ్వ | భారత జాతీయ కాంగ్రెస్ |
1962 | మాగవి బసవరాజ్ వీరప్ప | |
1967 | ||
1972 | టిఎఫ్ సిద్దప్ప |
కర్ణాటక
[మార్చు]సంవత్సరం | సభ్యుడు | పార్టీ |
---|---|---|
1978 | తవారే ఫకీరప్ప శిద్దప్ప | భారత జాతీయ కాంగ్రెస్ (ఇందిర) |
1983 | కలకోటి చిత్తరంజన్ చనబానెప్ప | జనతా పార్టీ |
1985 | కలకోటి CC | |
1989 | శివపూర్ ఎండి | భారత జాతీయ కాంగ్రెస్ |
1994 | బసవరాజ్ శివన్ననవర్ | జనతాదళ్ |
1999 | జనతాదళ్ (సెక్యులర్) | |
2004 | శివరాజ్ సజ్జనార్ | భారతీయ జనతా పార్టీ |
2008[1] | నెహారు ఓలేకర్ | |
2013[2] | రుద్రప్ప లమాణి | భారత జాతీయ కాంగ్రెస్ |
2018[3] | నెహారు ఓలేకర్ | భారతీయ జనతా పార్టీ |
2023[4] | రుద్రప్ప లమాణి | భారత జాతీయ కాంగ్రెస్ |
మూలాలు
[మార్చు]- ↑ "Assembly Election Results in 2008, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2023-01-13.
- ↑ "Assembly Election Results in 2013, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2023-01-13.
- ↑ Financialexpress (16 May 2018). "Karnataka election results 2018: Full list of constituency wise winners and losers from BJP, Congress, JD(S) in Karnataka assembly elections" (in ఇంగ్లీష్). Archived from the original on 4 January 2023. Retrieved 4 January 2023.
- ↑ "Karnataka Assembly Elections 2023: Haveri". Election Commission of India. 13 May 2023. Archived from the original on 27 April 2025. Retrieved 27 April 2025.