Jump to content

ధార్వాడ్ రూరల్ శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
ధార్వాడ్ రూరల్
Former constituency for the State Legislative Assembly
Constituency details
CountryIndia
Stateకర్ణాటక
Districtధార్వాడ్
Lok Sabha constituencyధార్వాడ్
Established1967
Abolished2008
Reservationజనరల్

ధార్వాడ్ రూరల్ శాసనసభ నియోజకవర్గం కర్ణాటక రాష్ట్రంలోని పూర్వ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం 2008లో నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా రద్దయింది.[1]

ఎన్నికైన సభ్యులు

[మార్చు]

మైసూర్ రాష్ట్రం

[మార్చు]
సంవత్సరం సభ్యుడు పార్టీ
1967[2] ఏఎస్ విశ్వనాథప్రసాద్ భారత జాతీయ కాంగ్రెస్
1972[3] ఎం. సుమతీబాలచంద్ర

కర్ణాటక రాష్ట్రం

[మార్చు]
సంవత్సరం సభ్యుడు పార్టీ
1978[4] మడిమాన్ సుమతి భాలచంద్ర భారత జాతీయ కాంగ్రెస్
1983[5] పుడకలకట్టి చనబసప్ప విరూపాక్షప్ప భారత జాతీయ కాంగ్రెస్
1985[6] దేశాయ్ అయ్యప్ప బసవరాజ్ జనతా పార్టీ
1989[7] పాటిల్ బాబాగౌడ రుద్రగౌడ కర్ణాటక రాజ్య ర్యోటా సంఘం
1994[8] అంబడగట్టి శివానంద్ రుద్రప్ప భారత జాతీయ కాంగ్రెస్
1999[9] అంబడగట్టి శ్రీకాంత్ రుద్రప్ప స్వతంత్ర
2004[10] వినయ్ కులకర్ణి
2008 నుండి: సీటు లేదు.

మూలాలు

[మార్చు]
  1. "DELIMITATION OF PARLIAMENTARY AND ASSEMBLY CONSTITUENCIES ORDER, 2008" (PDF). Election commission of India. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 9 October 2017.
  2. "Karnataka Election Results 2018, Karnataka Assembly Elections Results 2018". elections.in. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2020-06-18.
  3. "Assembly Election Results in 1972, Karnataka". traceall.in. the original నుండి 2023-01-03 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2023-01-31.
  4. "Assembly Election Results in 1978, Karnataka". traceall.in. the original నుండి 2023-01-03 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2023-01-31.
  5. "Assembly Election Results in 1983, Karnataka". traceall.in. the original నుండి 2023-01-03 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2023-01-31.
  6. "Assembly Election Results in 1985, Karnataka". traceall.in. the original నుండి 2023-01-03 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2023-01-31.
  7. "Assembly Election Results in 1989, Karnataka". traceall.in. the original నుండి 2023-01-03 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2023-01-31.
  8. "Assembly Election Results in 1994, Karnataka". traceall.in. the original నుండి 2023-01-03 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2023-01-31.
  9. "Assembly Election Results in 1999, Karnataka". traceall.in. the original నుండి 2023-01-03 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2023-01-16.
  10. "Karnataka Legislative Assembly Election, 2004". eci.gov.in. Election Commission of India. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 7 September 2021.