షాహాబాద్ శాసనసభ నియోజకవర్గం
స్వరూపం
| షాహాబాద్ | |
|---|---|
| కర్ణాటక శాసనసభలో మాజీ నియోజకవర్గం | |
| నియోజకవర్గ వివరాలు | |
| దేశం | భారతదేశం |
| పరిపాలనా విభాగం | దక్షిణ భారతదేశం |
| రాష్ట్రం | కర్ణాటక |
| జిల్లా | గుల్బర్గా |
| లోకసభ నియోజకవర్గం | గుల్బర్గా |
| ఏర్పాటు తేదీ | 1978 |
| రద్దైన తేదీ | 2008 |
| రిజర్వేషన్ | జనరల్ |
షాహాబాద్ శాసనసభ నియోజకవర్గం కర్ణాటక రాష్ట్రంలోని పూర్వ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం 2008లో నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా రద్దయింది.[1]
ఎన్నికైన సభ్యులు
[మార్చు]| సంవత్సరం | సభ్యుడు | పార్టీ | |
|---|---|---|---|
| 1978[2] | శర్నప్ప ఫకీరప్ప భైరీ | కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా | |
| 1983[3] | కెబి శానప్ప | ||
| 1985[4] | |||
| 1989[5] | బాబూరావు చవాన్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
| 1994[6] | గురునాథ్ చంద్రం | జనతాదళ్ | |
| 1999[7] | బాబూరావు చవాన్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
| 2004[8] | సునీల్ వల్ల్యాపురే | భారతీయ జనతా పార్టీ | |
| 2008 నుండి : సీటు లేదు | |||
ఎన్నికల ఫలితాలు
[మార్చు]అసెంబ్లీ ఎన్నికలు 2004
[మార్చు]| పార్టీ | అభ్యర్థి | ఓట్లు | % | ±% |
|---|---|---|---|---|
| బీజేపీ | సునీల్ వల్ల్యాపురే | 32,625 | 30.41% | 2.46 |
| ఐఎన్‌సీ | చవాన్ RB | 31,607 | 29.46% | 11.97 |
| జేడీఎస్ | గురునాథ్ చంద్రం | 31,365 | 29.23% | 25.49 |
| జనతా పార్టీ | సుభాష్ ఎస్ పవార్ | 3,704 | 3.45% | కొత్తది |
| బీఎస్‌పీ | చంద్రశేఖర్ నాయక్ సిద్దు నాయక్ | 2,976 | 2.77% | 3.50 |
| స్వతంత్ర | మోహన్ హులీ | 2,229 | 2.08% | కొత్తది |
| స్వతంత్ర | దివాకర్ హెచ్‌వి | 1,123 | 1.05% | కొత్తది |
| కన్నడ నాడు పార్టీ | సురేష్ బసన్న గౌరే | 908 | 0.85% | కొత్తది |
| స్వతంత్ర | తిమ్మయ్య బి అరమణి | 750 | 0.70% | కొత్తది |
| మెజారిటీ | 1,018 | 0.95% | 7.61 | |
| పోలింగ్ శాతం | 1,07,287 | 50.52% | 0.86 | |
| నమోదైన ఓటర్లు | 2,12,365 | 18.72 | ||
మూలాలు
[మార్చు]- ↑ "DELIMITATION OF PARLIAMENTARY AND ASSEMBLY CONSTITUENCIES ORDER, 2008" (PDF). Election commission of India. Retrieved 9 October 2017.
- ↑ "Assembly Election Results in 1978, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2023-01-31.
- ↑ "Assembly Election Results in 1983, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2023-01-31.
- ↑ "Assembly Election Results in 1985, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2023-01-31.
- ↑ "Assembly Election Results in 1989, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2023-01-31.
- ↑ "Assembly Election Results in 1994, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2023-01-31.
- ↑ "Assembly Election Results in 1999, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2023-01-16.
- ↑ "Karnataka Legislative Assembly Election, 2004". eci.gov.in. Election Commission of India. Retrieved 7 September 2021.