బిలిగెరె శాసనసభ నియోజకవర్గం
స్వరూపం
బిలిగెరె | |
---|---|
కర్ణాటక శాసనసభలో మాజీ నియోజకవర్గం | |
నియోజకవర్గ వివరాలు | |
దేశం | భారతదేశం |
పరిపాలనా విభాగం | దక్షిణ భారతదేశం |
రాష్ట్రం | కర్ణాటక |
జిల్లా | మైసూర్ |
లోకసభ నియోజకవర్గం | చామరాజనగర్ |
ఏర్పాటు తేదీ | 1957 |
రద్దైన తేదీ | 1978 |
రిజర్వేషన్ | జనరల్ |
బిలిగెరె శాసనసభ నియోజకవర్గం కర్ణాటక రాష్ట్రంలోని పూర్వ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం 1978లో నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా రద్దయింది.
ఎన్నికైన సభ్యులు
[మార్చు]మైసూర్ రాష్ట్రం
[మార్చు]సంవత్సరం | సభ్యుడు | పార్టీ | |
---|---|---|---|
1957[1] | జీఎం చిన్నస్వామి | స్వతంత్ర | |
1962[2][3] | డిఎం సిద్దయ్య | భారత జాతీయ కాంగ్రెస్ | |
1967[4][5] | |||
1972[6][7] | ఎన్ఎస్ గురుసిద్దప్ప | స్వతంత్ర | |
1978 నుండి: సీటు లేదు. |
ఎన్నికల ఫలితాలు
[మార్చు]1972
[మార్చు]పార్టీ | అభ్యర్థి | ఓట్లు | % | ±% |
---|---|---|---|---|
స్వతంత్ర | ఎన్ఎస్ గురుసిద్దప్ప | 17,105 | 47.34 | |
ఐఎన్‌సీ | ఎం కృష్ణయ్య | 16,540 | 45.78 | |
స్వతంత్ర | ఎన్ఎస్ వీరభద్రయ్య | 1789 | 4.95 | |
స్వతంత్ర | ఆర్ రాజనాయక | 699 | 1.93 | |
మెజారిటీ | 565 |
మూలాలు
[మార్చు]- ↑ "Mysore Legislative Assembly Election, 1957". eci.gov.in. Election Commission of India. Retrieved 10 April 2023.
- ↑ "Karnataka 1962". Election Commission of India. Archived from the original on 15 May 2019.
- ↑ "Mysore Legislative Assembly Election, 1962". eci.gov.in. Election Commission of India. Retrieved 10 April 2023.
- ↑ "Assembly Election Results in 1967, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2024-06-03.
- ↑ "Karnataka Assembly Election Results in 1967". elections.in. Retrieved 2020-06-18.
- ↑ 6.0 6.1 "Assembly Election Results in 1972, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2023-01-31.
- ↑ "Mysore Legislative Assembly Election, 1972". eci.gov.in. Election Commission of India. Retrieved 10 April 2023.