Jump to content

మాస్కీ శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
మాస్కీ
శాసనసభ నియోజకవర్గం
పటం
దేశం భారతదేశం
రాష్ట్రంకర్ణాటక
జిల్లారాయిచూర్
లోక్‌సభ నియోజకవర్గంకొప్పల్

మాస్కీ శాసనసభ నియోజకవర్గం కర్ణాటక రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం రాయిచూర్ జిల్లా, కొప్పల్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఎనిమిది శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి. మాస్కీ నియోజకవర్గం నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా  2008లో నూతనంగా ఏర్పడింది.[1]

ఎన్నికైన సభ్యులు

[మార్చు]
సంవత్సరం సభ్యుడు పార్టీ
2008 కి ముందు: నియోజకవర్గం ఉనికిలో లేదు
2008[2] ప్రతాపగౌడ పాటిల్ భారతీయ జనతా పార్టీ
2013[3] భారత జాతీయ కాంగ్రెస్
2018[4]
2021★ బసనగౌడ తుర్విహాల్
2023[5]

మూలాలు

[మార్చు]
  1. "Delimitation of Parliamentary and Assembly Constituencies Order, 2008" (PDF). The Election Commission of India. p. 549.
  2. "Assembly Election Results in 2008, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2023-01-12.
  3. "Assembly Election Results in 2013, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2023-01-12.
  4. Financialexpress (16 May 2018). "Karnataka election results 2018: Full list of constituency wise winners and losers from BJP, Congress, JD(S) in Karnataka assembly elections" (in ఇంగ్లీష్). Archived from the original on 4 January 2023. Retrieved 4 January 2023.
  5. Eenadu (14 May 2023). "గెలుపు వీరులు వీరే." Archived from the original on 14 May 2023. Retrieved 14 May 2023.