Jump to content

చిక్కమగళూరు శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
చిక్కమగళూరు
శాసనసభ నియోజకవర్గం
పటం
దేశం భారతదేశం
రాష్ట్రంకర్ణాటక
జిల్లాచిక్కమగళూరు
లోక్‌సభ నియోజకవర్గంఉడిపి చిక్కమగళూరు

చిక్కమగళూరు శాసనసభ నియోజకవర్గం కర్ణాటక రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం చిక్కమగళూరు జిల్లా, ఉడిపి చిక్కమగళూరు లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఎనిమిది శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.

ఎన్నికైన సభ్యులు

[మార్చు]

మైసూర్ రాష్ట్రం

[మార్చు]
సంవత్సరం సభ్యుడు పార్టీ
1961 కి ముందు: నియోజకవర్గం ఉనికిలో లేదు
1962 బి.ఎల్. సుబ్బమ్మ భారత జాతీయ కాంగ్రెస్
1967 సి.ఎం.ఎస్. శాస్త్రి ప్రజా సోషలిస్ట్ పార్టీ
1972 ఇఇ వాజ్ భారత జాతీయ కాంగ్రెస్

కర్ణాటక

[మార్చు]
సంవత్సరం సభ్యుడు పార్టీ
1978 సి.ఏ. చంద్రే గౌడ భారత జాతీయ కాంగ్రెస్ (ఇందిర)
1983 హెచ్.ఏ. నారాయణ గౌడ జనతా పార్టీ
1985 బి. శనకర స్వతంత్ర
1989 సగీర్ అహ్మద్ భారత జాతీయ కాంగ్రెస్
1994
1999[1]
2004[2] సి.టి. రవి భారతీయ జనతా పార్టీ
2008[3]
2013[4]
2018[5]
2023[6] హెచ్‌.డి. తమ్మయ్య భారత జాతీయ కాంగ్రెస్

మూలాలు

[మార్చు]
  1. "Assembly Election Results in 1999, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2023-01-14.
  2. "Assembly Election Results in 2004, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2023-01-14.
  3. "Assembly Election Results in 2008, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2023-01-14.
  4. "Assembly Election Results in 2013, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2023-01-14.
  5. Financialexpress (16 May 2018). "Karnataka election results 2018: Full list of constituency wise winners and losers from BJP, Congress, JD(S) in Karnataka assembly elections" (in ఇంగ్లీష్). Archived from the original on 4 January 2023. Retrieved 4 January 2023.
  6. "Karnataka Assembly Elections 2023: Chikmagalur". Election Commission of India. 13 May 2023. Archived from the original on 9 May 2025. Retrieved 9 May 2025.