బిల్గి శాసనసభ నియోజకవర్గం
Jump to navigation
Jump to search
బిల్గి | |
---|---|
శాసనసభ నియోజకవర్గం | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | కర్ణాటక |
జిల్లా | బాగల్‌కోట్ |
లోక్‌సభ నియోజకవర్గం | బాగల్‌కోట్ |
బిల్గి శాసనసభ నియోజకవర్గం కర్ణాటక రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం బాగల్‌కోట్ జిల్లా, బాగల్‌కోట్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఎనిమిది శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.
ఎన్నికైన సభ్యులు
[మార్చు]మైసూర్ రాష్ట్రం
[మార్చు]- 1957: రాచప్ప మల్లప్ప దేశాయ్, కాంగ్రెస్[1]
- 1962: రాచప్ప మల్లప్ప దేశాయ్, కాంగ్రెస్[2][3]
- 1967: రాచప్ప మల్లప్ప దేశాయ్, కాంగ్రెస్
- 1972: GK మరితమ్మప్ప, కాంగ్రెస్
కర్ణాటక రాష్ట్రం
[మార్చు]- 1978: సిద్దనగౌడ సోమనగౌడ పాటిల్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ (ఇందిర)[4]
- 1983: సిద్దనగౌడ సోమనగౌడ పాటిల్, భారత జాతీయ కాంగ్రెస్
- 1985: తుంగల్ బాబురెడ్డి వెంకప్ప, జనతా పార్టీ[5]
- 1989: యల్లిగుట్టి గంగాధరప్ప గురుసిద్దప్ప, జనతాదళ్[6]
- 1994: జగదీష్ తిమ్మనగౌడ పాటిల్, భారత జాతీయ కాంగ్రెస్[7]
- 1999: జగదీష్ తిమ్మనగౌడ పాటిల్, భారత జాతీయ కాంగ్రెస్[8]
- 2004: మురుగేష్ నిరాణి, భారతీయ జనతా పార్టీ[9]
- 2008: మురుగేష్ నిరాణి, భారతీయ జనతా పార్టీ[10]
- 2013: జగదీష్ తిమ్మనగౌడ పాటిల్, భారత జాతీయ కాంగ్రెస్[11]
- 2018: మురుగేష్ నిరాణి, భారతీయ జనతా పార్టీ[12]
మూలాలు
[మార్చు]- ↑ "Karnataka 1957". Election Commission of India. Archived from the original on 2020-07-12. Retrieved 2020-07-12.
- ↑ "Karnataka 1962". Election Commission of India. Archived from the original on 2020-07-11. Retrieved 2020-07-12.
- ↑ "Karnataka Assembly Election Results in 1962". Elections.in. 2021-07-28. Archived from the original on 2021-06-27. Retrieved 2022-02-14.
- ↑ "Karnataka 1978". Election Commission of India. Archived from the original on 2020-07-11. Retrieved 2020-07-12.
- ↑ "Karnataka Legislative Assembly". Kla.kar.nic.in. Archived from the original on 2022-01-29. Retrieved 2022-02-14.
- ↑ "Karnataka 1989". Election Commission of India. Archived from the original on 2020-03-02. Retrieved 2020-07-12.
- ↑ "Karnataka 1994". Archived from the original on 2020-03-02. Retrieved 2020-07-12.
- ↑ "Bilgi Assembly constituency Election Result". Archived from the original on 2020-07-02. Retrieved 2020-07-12.
- ↑ "List of Successful Candidates in Karnataka Assembly Election in 2004". Archived from the original on 2020-09-21. Retrieved 2020-07-12.
- ↑ "Previous Year's Election Results in Bilgi, Karnataka". Archived from the original on 2021-06-28. Retrieved 2020-07-12.
- ↑ "Sitting and previous MLAs from Bilgi Assembly constituency". Archived from the original on 2022-02-14. Retrieved 2020-07-12.
- ↑ Financialexpress (16 May 2018). "Karnataka election results 2018: Full list of constituency wise winners and losers from BJP, Congress, JD(S) in Karnataka assembly elections" (in ఇంగ్లీష్). Archived from the original on 4 January 2023. Retrieved 4 January 2023.