కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ శాసనసభ నియోజకవర్గం
స్వరూపం
కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ | |
|---|---|
శాసనసభ నియోజకవర్గం | |
![]() | |
| దేశం | |
| రాష్ట్రం | కర్ణాటక |
| జిల్లా | కోలార్ |
| లోక్‌సభ నియోజకవర్గం | కోలార్ |
కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ శాసనసభ నియోజకవర్గం కర్ణాటక రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం కోలారు జిల్లా, కోలార్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఎనిమిది శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.
ఎన్నికైన సభ్యులు
[మార్చు]మైసూర్ రాష్ట్రం
[మార్చు]| సంవత్సరం | సభ్యుడు | పార్టీ |
|---|---|---|
| 1952 | పిఎం స్వామిదొరై | ఆల్ ఇండియా షెడ్యూల్డ్ కుల సమాఖ్య |
| కె.ఎస్. వాసన్ | భారత కమ్యూనిస్ట్ పార్టీ | |
| 1957 | సీఎం అరుముగం | ఆల్ ఇండియా షెడ్యూల్డ్ కుల సమాఖ్య |
| ఎం.సి. నరసింహన్ | భారత కమ్యూనిస్ట్ పార్టీ | |
| 1962 | ఎస్. రాజగోపాల్ | |
| 1967[1] | ఎస్.ఆర్. గోపాల్ | భారత జాతీయ కాంగ్రెస్ |
| 1968^ | ఎస్.ఆర్. షణ్ముగం | |
| 1972 | సీఎం అరుముగం | రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా |
^ఉప ఎన్నిక
కర్ణాటక
[మార్చు]| సంవత్సరం | సభ్యుడు | పార్టీ |
|---|---|---|
| 1978 | సీఎం అరుముగం | రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా |
| 1983 | ఎం. భక్తవత్సలం | ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం |
| 1985 | టిఎస్ మణి | భారత కమ్యూనిస్ట్ పార్టీ (మార్క్సిస్ట్) |
| 1989 | ఎం. భక్తవత్సలం | ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం |
| 1994 | ఎస్. రాజేంద్రన్ | భారతీయ రాష్ట్రీయ పార్టీ |
| 1999 | ఎం. భక్తవత్సలం | ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం |
| 2004 | ఎస్. రాజేంద్రన్ | రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా |
| 2008[2] | వై. సంపంగి | భారతీయ జనతా పార్టీ |
| 2013[3] | వై. రామక్క | |
| 2018[4] | ఎం. రూపకళ | భారత జాతీయ కాంగ్రెస్ |
| 2023[5] |
మూలాలు
[మార్చు]- ↑ "Karnataka Assembly Election Results in 1967". elections.in. Retrieved 2020-06-18.
- ↑ "Kolar Gold Field Assembly constituency". resultuniversity.com. Retrieved 2020-06-18.
- ↑ "Assembly Election Results in 2013, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2023-01-31.
- ↑ Financialexpress (16 May 2018). "Karnataka election results 2018: Full list of constituency wise winners and losers from BJP, Congress, JD(S) in Karnataka assembly elections" (in ఇంగ్లీష్). Archived from the original on 4 January 2023. Retrieved 4 January 2023.
- ↑ India Today (14 May 2023). "Karnataka Election Results 2023 winners: Full list of winning candidates" (in ఇంగ్లీష్). Archived from the original on 14 May 2023. Retrieved 14 May 2023.
